Newsఆ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చి "సీతారామం"లో ఆఫర్ అందుకున్న మృణాల్.. బయటపడ్డ...

ఆ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చి “సీతారామం”లో ఆఫర్ అందుకున్న మృణాల్.. బయటపడ్డ సంచలన నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా సర్వసాధారణం. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే నటన.. అందం ఉండాలి. అయితే ఇప్పుడు కేవలం అందం.. అందం ..అందం మాత్రమే ఉండాలి . అలాంటి ఎగ్జాంపుల్స్ మన ముందు ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. అసలు నటించే స్కిల్స్ లేకపోయినా సరే పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మలు బోలెడు మంది . అయితే సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ కూడా అదే లిస్టులోకి వస్తుంది అంటున్నారు జనాలు.

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు పలు సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే . అయితే మృణాల్ ఠాకూర్ సీతారాం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారింది . అయితే సీతారాం సినిమాలో ఆఫర్ రావడానికి మాత్రం అమ్మడు పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ లేని ఈ బ్యూటీ కి సడన్గా అంత పెద్ద డైరెక్టర్ పిలిచి అవకాశం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

అయితే ఈ సినిమా విషయంలో అమ్మడు చాలా పలుకుబడులు ఉపయోగించుకొని మరి ఆఫర్ దక్కించుకునిందట . ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ ల మధ్య టఫ్ కాంపిటీషన్ నెల్కొన్నింది.అయితే ఆ ముగ్గురులోకల్లా ఈ అమ్మడు ఓ పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చి మరి ఈ అవకాశాన్ని దక్కించుకుంది అంటూ ప్రచారం జరిగింది. ఆ కారణంగానే మృణాల్ ఠాకూర్ ఇంతటి క్రేజీ హీరోయిన్గా మారిపోయింది అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news