Newsకెరీయర్ లోనే ఫస్ట్ టైం..20 ఏళ్లు వెనక్కి వెళ్ళబోతున్న హీరో నితిన్.....

కెరీయర్ లోనే ఫస్ట్ టైం..20 ఏళ్లు వెనక్కి వెళ్ళబోతున్న హీరో నితిన్.. హిట్ కొట్టేసావ్ పో రా అబ్బాయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా హీరోలుగా మారి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్రను తమపై వేసుకున్నారు . అయితే హీరో నితిన్ కి ఉన్న లుక్స్ మాత్రం మరి ఏ హీరోకి లేవనే చెప్పాలి. ఏజ్ పెరిగిపోతున్నా సరే ఇప్పటికి యంగ్ లుక్స్ లో కనిపించే నితిన్ ఏజ్ 40 అంటే ఎవరు నమ్మరు.

ఇప్పటికి ఆయన ఏజ్ 27 అనుకుంటూ ఉంటారు తప్పిస్తే 40,000 వచ్చేసిందని వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి లుక్స్ ను సొంతం చేసుకున్నాడు నితిన్ . అయితే అంతటి యంగ్ లుక్స్ ఉన్నా సరే .. ఇంకా తన సినిమా కోసం నితిన్ బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడట . ఏకంగా జయం సినిమా టైంలో ఉండే నితిన్ లా మారిపోవడానికి ట్రై చేస్తున్నాడట . ప్రజెంట్ వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .

ఈ మూవీ తర్వాత నితిన్ కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరో సినిమా చేయబోతున్నారు . అయితే ఈ సినిమా కోసం ఏకంగా తన 20 ఏళ్ల కెరియర్ ముందుకు వెళ్ళకపోతున్నాడట . అంటే దాదాపు 19 ఏళ్ల నితిన్ ని మనం తెర పై చూడబోతున్నాం. అయితే దీనికోసం భారీ స్థాయిలో ఖర్చుపెట్టి విఎఫ్ఎక్స్ ద్వారా ఆయన లుక్స్ ను మార్చబోతున్నారు అంటూ తెలుస్తుంది . ఈ ఎపిసోడ్ సినిమాకి కీలకంగా ఉంటుందని చెప్పుతున్నారు మేకర్స్. అంతేకాదు ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం నితిన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిపోతుంది అని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news