Moviesకన్నకొడుకు కన్నా కూడా ఆ హీరో అంటేనే ఇష్టం.. చిరంజీవి మాటలు...

కన్నకొడుకు కన్నా కూడా ఆ హీరో అంటేనే ఇష్టం.. చిరంజీవి మాటలు వింటే రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . ఎంతమంది హీరోలు ఉన్నా కొంతమంది జనాలకు ప్రత్యేకంగా ఇష్టంగా ఓ హీరో ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది స్టార్ ప్రముఖులు కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే మహా పిచ్చి ఉంటుంది . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి అంటే అందరికీ గౌరవం . మరీ ముఖ్యంగా ఆయన డ్యాన్స్ స్టైల్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు.

అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవికి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?.. చాలామంది అనుకుంటూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవికి ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలా చాలా ఇష్టమని అయితే అది అబద్ధం . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చిరంజీవికి ఇష్టమే కానీ ఫేవరెట్ మాత్రం కాదు . మెగాస్టార్ చిరంజీవికి ఫేవరెట్ హీరో అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ .

ఈ విషయాన్ని స్వయానా ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ..”నాకు ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం అని.. మరీ ముఖ్యంగా తారక్ చెప్పే డైలాగ్ మోడులేషన్ కానీ తారక్ డ్యాన్స్ స్టైల్ గాని చాలా చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇదే విషయాన్ని నేను తారక్ కి కూడా ఎన్నోసార్లు చెప్పానని చరణ్ కంటే నాకు నువ్వే ఇష్టం నేను నటటనే నాకు నచ్చుతుంది అంటూ ఆయనకు చెప్పానని చెప్పుకొచ్చాడు”. దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news