Moviesచిరంజీవి ఓ సెంటిమెంటల్ ఫెలో..వేల కోట్ల ఆస్తి ఉన్నా .."క్లీం కార"కు...

చిరంజీవి ఓ సెంటిమెంటల్ ఫెలో..వేల కోట్ల ఆస్తి ఉన్నా ..”క్లీం కార”కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..?

ప్రజెంట్ మెగా అభిమానులు మెగా కుటుంబ సభ్యులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 11 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ ని.. గుడ్ మూమెంట్ ..బ్యూటిఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది మెగా ఫ్యామిలీ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఉపాసన రీసెంట్ గానే ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు . ఆమెకు “క్లీంకార” అంటూ ఎంతో పవిత్రమైన పేరును పెట్టుకొచ్చారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “క్లీం కార” పేరుకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం మా కుటుంబంలో జరిగే ప్రతి మంచి పనికి నా మనవరాలు కారణమంటూ తెగ మురిసిపోయారు. ఆ మాటలను నిజం చేస్తూ “క్లిం కార” వాళ్ళ లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి . రీసెంట్గా కోకాపేట్ లో మెగాస్టార్ చిరంజీవికి ఏకంగా 2000 కోట్లు లాభం వచ్చిందట. ఈ క్రమంలోనే మనవరాలు కారణంగా ఇంత పెద్ద లాభం రావడంతో మెగాస్టార్ దంపతులు తమ మనవరాలుకి చాలా గుర్తుండిపోయే సెంటిమెంట్ కలిసొచ్చే గిఫ్ట్ ప్రెసెంట్ చేశారట.

ఆంజనేయ స్వామి రూపంతో ఉన్న ఓ బంగారు డాలర్ను దానికి తగ్గ గొలుసు ను స్పెషల్గా క్లింకార . కోసం డిజైన్ చేయించి ప్రత్యేకంగా గుడిలో పూజలు చేసి మరి ఆమె మెడలో వేశారట మెగాస్టార్ రేంజ్ కి ఈ గిఫ్ట్ చాలా తక్కువ కానీ ఆయన తీసుకున్న సెంటిమెంట్ మాత్రం చాలా ఎక్కువ . మెగా ఫ్యామిలీ మొత్తం హనుమాన్ భక్తులు అన్న విషయం అందరికీ తెలిసిందే . పాప కూడా మంగళవారమే జన్మించింది . ఈ క్రమంలోనే ఆమెకు ఇలాంటి బహుమతి ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news