Movies"బ్యాచిలర్స్ నే కాదు.. పెళ్ళైన మగాళ్లు కూడా దానికోసమే వెతుకుతుంటారు".. పచ్చి...

“బ్యాచిలర్స్ నే కాదు.. పెళ్ళైన మగాళ్లు కూడా దానికోసమే వెతుకుతుంటారు”.. పచ్చి బూతును పోస్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ రకరకాల పోస్ట్లు పెడుతూ సోషల్ మీడియాలో హ్యూచ్ రేంజలో ట్రెండ్ అవుతున్నారు. మరి కొంతమంది ట్రోలింగ్ కి కూడా గురి అవుతున్నారు . అయితే ఓ సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ బోల్డ్ యాంగిల్ ను బయటపెడుతున్న పాయల్ రాజ్ పుత్ సైతం రీసెంట్గా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేసే పాయల్ రాజ్ పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైంది . కాగా అదే డైరెక్టర్ తో త్వరలోనే మంగళవారం అనే సినిమాలో నటిస్తుంది . కాగా తాజాగా పాయల్ భారతీయ వివాహ వ్యవస్థను అవమానించేలా ఓ పోస్ట్ పెట్టుకు వచ్చింది . ఇంస్టాగ్రామ్ లో ఇటీవల పాయల్ “మీరు ఇప్పటివరకు మీ సోల్మెట్ ను కనిపెట్టలేకపోయారా..? బాధపడకండి.. నిరోత్సాహపడకండి ఇప్పటికీ పెళ్లయిన మగాళ్లు కూడా ఇంకా తమ సోల్ మెట్ కోసం వెతుకుతూనే ఉంటారు “అని అర్థం వచ్చేలా కోట్ ని పోస్ట్ చేసింది.

దీంతో మగాళ్లు ఫైర్ అవుతున్నారు. అందరు నీలానే అనుకుంటున్నావా..? అంటూ బుతులు తిడుతున్నారు. పెళ్లైన మగాళ్లు సోల్ మెట్స్ కోసం తిరుగుతూ..పిల్లలను వదిలేస్తున్నారా ..? అంటూ మగాళ్లు బూతులు తిడుతున్నారు . మరికొందరు ఈ విషయాలు నీకు ఎందుకు పాప అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పాయల్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news