Moviesవరుణ్ ప్రేమ కోసం లావణ్య అంత పెద్ద త్యాగం చేస్తుందా..?...

వరుణ్ ప్రేమ కోసం లావణ్య అంత పెద్ద త్యాగం చేస్తుందా..? ఇష్టమైన దాన్ని వదిలేస్తుందా..?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి – హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే జూన్ 9వ తేదీన నాగబాబు నివాసంలో చాలా గ్రాండ్గా వీళ్ల నిశ్చితార్ధం జరిగింది. వీళ్ళ నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారాయి . అయితే ఇలాంటి క్రమంలోనే త్వరలో ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు సంబంధించిన క్రేజీ రూమర్ వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో పెళ్లయిన తర్వాత హీరోయిన్ గా నటించడం అనేది చాలా రేర్ గా జరిగే విషయం . ఒకవేళ ఏ హీరోయిన్ అయినా సరే అలా నటిస్తే ఖచ్చితంగా విడాకులు తీసేసుకుంటుంది . దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత – నాగచైతన్య . అయితే ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వరుణ్ తేజ్ కోసం లావణ్య సినిమాలు ఆపాలనుకుంటుందా? లేదా లావణ్య కోసమే మెగా ఫ్యామిలీ తన కుటుంబానికి ఉన్న రెస్ట్రిక్షన్స్ ని బ్రేక్ చేసిందా ..?అనేది ప్రశ్నార్థకంగా మారింది .

లావణ్య సినిమాలు ఆపేస్తుంది అని చెప్పడానికి లేదు . ఎందుకంటే ఆల్రెడీ మూడు సినిమాలకు కమిట్ అయింది. పిఆర్ టీం కూడా అఫీషియల్ గా ప్రకటించింది . దీంతో మెగా ఫ్యామిలీని లావణ్య కోసం రూల్స్ బ్రేక్ చేసింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరే పెళ్లయిన తర్వాత కూడా ఏదైనా జరగొచ్చు.. ఏమో లావణ్య ని మెగా ఫ్యామిలీ కంట్రోల్ చేయొచ్చేమో ..అంటూ జనాలు భారీగా కౌంటర్స్ వేస్తున్నారు . చూడాలి మరి వరుణ్ కోసం లావణ్య అలాంటి సాక్రిఫైజ్ చేస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news