Moviesకెరీర్ లో ఫస్ట్ టైం..ఆ హీరో కోసం అలాంటి రిస్క్ చేయబోతున్న...

కెరీర్ లో ఫస్ట్ టైం..ఆ హీరో కోసం అలాంటి రిస్క్ చేయబోతున్న కీర్తి సురేష్..!

కీర్తి సురేష్ .. ఎప్పుడు ఏ హీరో కోసం చేయని పని ఇప్పుడు బాలీవుడ్ హీరో కోసం చేస్తూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ ని కలవరపడుతుంది . మనకు తెలిసిందే భోలా శంకర్ సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కొత్త సినిమాలు కి కమిట్ అవ్వలేదు. అంతేకాదు బాలీవుడ్ లో మాత్రం తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది.

ఆల్రెడీ వరుణ్ దావణ్ తో ఒక సినిమా కమిట్ అయింది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కీర్తి సురేష్ మరో రెండు సినిమాలకు కమిట్ అయింది. తమిళంలో మొత్తంగా మూడు సినిమాలకు సైన్ చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా పోపులరిటీ సంపాదించుకున్న అక్షయ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట . ఓ హారర్ రొమాంటిక్ ద్రిర్ మూవీలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు కీర్తి సురేష్ ఈ సినిమా కోసం బల్క్ కాల్ షీట్స్ ను అడ్జస్ట్ చేసిందట . దీంతో ప్రతిసారి చెన్నైకి ముంబైకి తిరగలేక కీర్తి సురేష్ ముంబైలోనే ఒక ఫ్లాట్ కొనుక్కొని అక్కడే ఉండిపోవాలి అంటూ డిసైడ్ అయ్యిందట . అయితే తన తల్లిదండ్రులు మాత్రం ఆ విషయంలో సముఖంగా లేరట . ముంబైలో కీర్తి సురేష్ సెటిల్ అవ్వడం కీర్తి సురేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్తను బాగా టృఎండ్ చేస్తున్నారు జనాలు . అయితే కీర్తి సురేష్ మాత్రం అక్షయ్ కుమార్ తో సినిమా చేయడానికి ముంబైలో కొన్నాళ్లపాటు సెటిల్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news