సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అణిగి మణీగి ఉంటారు. ఎక్కడ నోరు తెరిచి మాట్లాడితే ఆఫర్స్ రావు అన్న భయం అందరికీ ఉంటుంది . అయితే చాలా తక్కువ మంది మాత్రమే బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు . ఆఫర్స్ రాకపోయినా మాకు అనవసరం.. వచ్చిన ఆఫర్స్ తో సరిపెట్టుకుంటాం.. అనే హీరోయిన్స్ కూడా ఉన్నారు. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అలాంటి హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .
మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి బ్యూటీ చాలా ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటూ తనదైన స్టైల్ లో అల్లాడించింది . రీసెంట్గా మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేటువంటి ఒక హీరో మృణాల్ ఠాకూర్ పై మోజు పడ్డారట . ఆమెకు సినిమాలో ఆఫర్ ఇస్తాను అంటూ తన తో టైం స్పెండ్ చేయాలి అంటూ పరోక్షంగా అడగరాన్ని కోరికను తీర్చమంటూ అడిగేసాడట .
అయితే అలాంటివి నచ్చనవి మృణాల్ ఠాకూర్ అతగాడిని దూరం పెడుతూ వచ్చిందట . ఆఫర్ వద్దు ఏమి వద్దు అంటూ దూరం పెట్టేసిందట . కానీ మృణాల్ ఠాకూర్ పై మోజు పడిన హీరో అసభ్యకరమైన మెసేజ్లతో ఆమెను హింసిస్తూ వచ్చాడట . దీంతో బయటకి చెప్పుకోలేక బడా స్టేటస్ కలిగిన వ్యక్తి కావడంతో ఎవరు ఏం చెప్పినా నమ్మరు అన్న భ్రమలో మృణాల్ ఠాకూర్ ఆ హీరో నెంబర్ ని బ్లాక్ చేసేసిందట. ప్రసెంట్ ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది..!!