Newsవరుణ్ కంటే ముందే లావణ్య ఆ మెగా హీరోను ప్రేమించిందా..? కొత్తకోడలు...

వరుణ్ కంటే ముందే లావణ్య ఆ మెగా హీరోను ప్రేమించిందా..? కొత్తకోడలు మహా ముదురే రా బాబోయ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో .. హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థపు వేడుకకు సంబంధించిన పిక్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా ఇన్నాళ్లు గుట్టూచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట తమ పెళ్ళి చేసుకోబోతున్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించడంతో .. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ లవ్ స్టోరీ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

కాగ ఇలాంటి క్రమంలోనే గతంలో లావణ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వీడియో క్లిప్స్ రూపంలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే గతంలో అల్లు శిరీష్ తో చేసిన సినిమా – రొమాంటిక్ సీన్స్ ని .. అలాగే సాయిధరమ్ తేజ్ తో హద్దులు మీరి నటించిన క్లిప్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతే కాదు ఓ ఇంటర్వ్యూలో భాగంగా అటెండ్ అయిన లావణ్య త్రిపాఠి కి ” హస్బెండ్ మెటీరియల్ ఎవరిలో ఉంది ..?” అని హోస్ట్ ప్రశ్నించగా ..”తేజ్” అంటూ ఆన్సర్ ఇచ్చింది .

అయితే తేజ్ అంటే వరుణ్ తేజ్ నా..? అంటూ హోస్ట్ ప్రశ్నించగా ..కాదు కాదు సాయిధరమ్ తేజ అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత తడుముకొని వరుణ్ తేజ్ లో కూడా ఉన్నాయి ..కానీ సాయిధరమ్ తేజ్ బాగా మంచిగా చూసుకుంటాడు అంటూ కవర్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు లావణ్య త్రిపాఠి – వరుణ్ కంటే ముందే ఓ మెగా హీరోని ప్రేమించింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో మరెవరో కాదు ..మెగాస్టార్ చిరంజీవి.

అఫ్కోర్స్ చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి . ఆయనంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోనే ..అందరూ ఇష్టపడుతుంటారు.. ప్రేమిస్తూ ఉంటారు . అయితే ఇలాంటి వీడియో క్లిప్స్ ని నిశ్చితార్ధం అయ్యాక ట్రెండ్ చేస్తూ ఉండడం.. ఆమె పేరుని మరింత దిగజార్చే స్ధాయికి వెళ్లిపోయింది . అయితే మెగా ఫాన్స్ మాత్రం ఇలాంటి కామెంట్స్ ని పట్టించుకోవట్లేదు.. లావణ్య – వరుణ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో కొందరు మెగా కోడలు పిల్ల మహాముదురు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news