Moviesలావణ్య-వరుణ్ ఎంగేజ్మెంట్: కుమిలి కుమిలి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్..షూటింగ్స్ అన్ని క్యాన్సిల్..!?

లావణ్య-వరుణ్ ఎంగేజ్మెంట్: కుమిలి కుమిలి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్..షూటింగ్స్ అన్ని క్యాన్సిల్..!?

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి .. గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . కాగ జూన్ 9న గ్రాండ్గా వీళ్ళు నాగబాబు నివాసంలో నిశ్చితార్ధం చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళ నిశ్చితార్ధపు వేడుకులకి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి .

అయితే వరుణ్ తేజ్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అని తెలియడంతో స్టార్ హీరోయిన్ కుమిలి కుమిలి ఏడుస్తుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు రాశిఖన్నా. ఎస్ టాలీవుడ్ స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న రాశీ ఖన్నాకు వరుణ్ తేజ్ తో ఎలాంటి రిలేషన్ షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళు కలిసి చాలా సినిమాలో నటించారు . అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గానే బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచాయి.

అయితే తెర పై వీళ్ళ కెమిస్ట్రీ నచ్చేయడంతో వీళ్ళు ప్రేమలో ఉన్నారని..నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. అయితే సడెన్ గా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్నాడు . ఈ క్రమంలోనే వాళ్ల నిశ్చితార్ధం న్యూస్ తెలుసుకున్న రాశిఖన్నా తెగ ఫీల్ అయిపోతుందట. కుమిలి కుమిలి ఏడుస్తూ.. షూటింగ్స్ కి బ్రేక్ చెప్పేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news