Newsకత్తి లాంటి ఫిగర్లు ఉన్నా.. రాజశేఖర్ల కూతుర్లు ఎందుకు హీరోయిన్ గా...

కత్తి లాంటి ఫిగర్లు ఉన్నా.. రాజశేఖర్ల కూతుర్లు ఎందుకు హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతున్నారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తూనే ఉంటారు. తండ్రి పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే అలా వచ్చిన వారందరూ సక్సెస్ అవుతున్నారా ..? అంటే కాదనే చెప్పాలి . వాళ్లలో బెస్ట్ ఎగ్జాంపుల్ శివాత్మిక – శివాని . టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ మెన్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ – జీవితాల ముద్దుల కూతుర్లే ఈ శివాని – శివాత్మిక .

అందం విషయంలో అమ్మనే మించి పోయే ఇద్దరు నటన విషయంలో నాన్నను బీట్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే గుక్క తిప్పుకోకుండా చెప్పే ఈ ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్గా సక్సెస్ కాలేకపోతున్నారు . దానికి రీజన్ ఏంటి అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే గతంలో రాజశేఖర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో గొడవ పడ్డారని .. ఆ హీరో ఫ్యాన్స్ కారణంగానే రాజశేఖర్ కూతుర్లు ఇండస్ట్రీలో హీరోయిన్లను అందులో నిలదొక్కుకోలేకపోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమాలో శివాత్మిక ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనకు తెలిసిందే.. నేటి కాలం హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నటించింది . అయినా సరే ఈ సినిమాలో నటించిన కారణంగా అమ్మడు ఎటువంటి ఆఫర్ అందుకోలేదు. ఈ క్రమంలోనే రాజశేఖర్ కూతురు అన్న కారణంతోనే శివాత్మికను హీరోయిన్గా తీసుకోవట్లేదు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఉంది నెపోటిజం ఉంది అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నిజమే నెపోటిజం ఉంది.. అది కొన్ని బడా ఫ్యామిలీల చుట్టూ తిరుగుతుంది . ఇలా టాలెంటెడ్ ఉన్న హీరోయిన్స్ ని తొక్కి పడేస్తున్నారు కొందరు డైరెక్టర్లు అంటూ జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news