Newsఅదే నిజమైతే నాగ చైతన్య-సమంత మళ్లీ ఒక్కటైన్నట్లే.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారా..!?

అదే నిజమైతే నాగ చైతన్య-సమంత మళ్లీ ఒక్కటైన్నట్లే.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారా..!?

ఎస్ ప్రెసెంట్ ..ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత మళ్ళి కలవబోతున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు.. అభిమానులు . మనకు తెలిసిందే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే డివర్స్ తీసుకుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇద్దరిని ఏకిపారేశారు …ఒకరినొకరు వాళ్ళ ఫాన్స్.

ఇన్నాళ్లకు నాగ చైతన్య నోరు విప్పారు. మా విడాకులకి కారణం సోషల్ మీడియానే అంటూ ఓపెన్ అప్ అయిపోయారు . సమంత కూడా ఈగోల వల్లే మేము విడిపోయాము అంటూ పరోక్షంగా ఓ పోస్ట్ కన్ఫామ్ చేసింది . దీంతో విడాకుల తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు ఒపీనియన్ ఒకే విధంగా మ్యాచ్ అయింది . అంతేకాదు ఇద్దరూ పాజిటివ్ వే లో దగ్గరవుతున్నారు. ఒకవేళ ఇలాగే ఇద్దరు కోపాన్ని తగ్గించుకొని ఈగో లు తొలగిపోతే ఒక్కటి అయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటూ చెప్పు కొస్తున్నారు సినీ ప్రముఖులు .

అఫ్ కోర్స్ అఫీషియల్ గా డీవర్స్ తీసుకున్న సరే మళ్లీ ఈ జంట ఒక్కటి అవ్వచ్చు అంటూ న్యాయ నిపునులు చెబుతున్నారు . అంతేకాదు వీరిద్దరూ ఆల్రెడీ నందిని దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వలేదని ..అలాగే హోల్డ్ లో ఉంది అని.. ఎప్పటికైనా సరే అక్కినేని నాగచైతన్య – సమంత ఇద్దరు కలిసి నందిని దర్శకత్వంలో సినిమా చేయాల్సిందే అని జనాలు చెప్పుకొస్తున్నారు.

మరి ముఖ్యంగా నాగచైతన్య మాటలు బట్టి చూస్తుంటే సమంత సినిమా అంటే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పే విధంగా కనిపించట్లేదు . నాగచైతన్య ఒప్పుకుంటే సమంత ఒప్పుకోకుండా ఉంటుందా ..? కచ్చితంగా ఒప్పుకుంటుంది . ఈ విధంగా భార్యాభర్తలు గా కాకపోయినా సరే సినిమాలో హీరో హీరోయిన్గా నటించడం కన్ఫామ్ అంటున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం మరి దీనిపై నాగచైతన్య సమంత ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news