Moviesకత్తిలాంటి రెజినాని చూసినా తెలుగు హీరోలు టెంప్ట్ కాకపోవడానికి కారణం అదేనా..?...

కత్తిలాంటి రెజినాని చూసినా తెలుగు హీరోలు టెంప్ట్ కాకపోవడానికి కారణం అదేనా..? అమ్మడు అంత ముదురా..?

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ గా ఉన్న హీరో జీరోగా అయిపోతారు.. హీరోగా ఉన్న స్టార్ జీరో గా అయిపోతూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కేవలం హీరోల విషయాల్లోనే కాదు ..హీరోయిన్ విషయాలలోనూ ఇలానే జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది హాట్ బ్యూటీ రెజీనా కసాండ్రా .

ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ సంపాదించుకున్న రెజీనా.. తెలుగులో కూడా స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు రాజ్యం ఏలేసింది . స్టార్ హీరోలను కూడా అట్రాక్ట్ చేసి సినిమా అవకాశాలు అందుకుని బడా బడా ఆఫర్స్ పట్టేసిన కత్తిలాంటి రెజీనాన్ని చూసిన తెలుగు హీరోలు ఎందుకు ఆఫర్ ఇవ్వడం లేదు ..?

తెలుగు హీరోలు ఆమెను చూస్తే ఎందుకు టెంప్ట్ కావడం లేదు ..? అన్నది ఇప్పుడు హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే అమ్మడు సినిమాల విషయంలో కథ విషయంలో చాలా బోల్డ్ గా ఉంటుంది.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుందని .. హీరోలను డామినేట్ చేయడానికి చూస్తుందని.. ఆకారణంగానే స్టార్స్ ఆమెతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా అమ్మడు అరా కొరా అవకాశాలతో సరిపెట్టుకుంటుంది కానీ ఎక్కడ కూడా స్టార్ గా మారట్లేదు . ఏది ఏమైనా సరే అన్ని ఉన్న అల్లుడు శని అని అంత అందంగా ఉన్నా సరే రెజినా ఉన్న కోపం కి స్టార్స్ ఆమెతో మింగిల్ అవ్వడానికి ఇష్టపడట్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news