Newsసైలెంట్ గానే అనసూయ కు రాడ్ దించేసిన పవన్ డైరెక్టర్.. ఒక్క...

సైలెంట్ గానే అనసూయ కు రాడ్ దించేసిన పవన్ డైరెక్టర్.. ఒక్క ట్వీట్ తో ఉన్న పరువు పాయే..?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో “ది” అనే పదం ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “ఖుషి”. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది . రీసెంట్ గానే విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ముస్లిం పాత్రలో సమంత కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు సమంత ను ప్రేమలోకి దించే అబ్బాయ్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు .కాగా రీసెంట్గా ఖుషి సినిమాకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ విజయ్ దేవరకొండను “ది విజయ్ దేవరకొండ” అంటూ మెన్షన్ చేశారు. దీంతో మొదటి నుంచి ఆయనంటే పడని అనసూయ పరోక్షకంగా ట్విట్ చేస్తూ..” ఇప్పుడే ఒకటి చూశాను “దీ” నా ఏంట్రా బాబు ఈ పైత్యం అనే విధంగా కౌంటర్ వేసింది”.

ఈ క్రమంలోనే విజయ్ ఫ్యాన్స్ అనసూయ పై మండిపడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా అనసూయకు పరోక్షంగా కౌంటర్లు వేస్తున్నారు . ఇప్పటికే సమంత – విజయ్ దేవరకొండను ది విజయ్ దేవరకొండ అంటూ హ్యాపీ బర్తడే విషేస్ చెప్పింది. అంతేకాదు టాలీవుడ్ స్టార్ డైరెక్టుగా పేరు సంపాదించుకున్న హరీష్ శంకర్ కూడా విజయ్ దేవరకొండను ది అంటూ మెన్షన్ చేసి విషెస్ చేశారు.

అంతే కాదు దానికి ముందు “ది” అనే పదం ఎంత స్పెషల్గా వాడతారో అన్నది కూడా మెన్షన్ చేశాడు . ఈ క్రమంలోనే అనసూయకు పరోక్షకంగా కౌంటర్ వేశాడు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం ఉన్న హారిష్ శంకర్ అంటూ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు చూస్తుంటే హరిష్ శంకర్ కావాలనే విజయ్ దేవరకొండను పొగిడేస్తూ ..అనసూయకు ఘాటుగా కౌంటర్ వేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే మరోసారి సోషల్ మీడియాలో అనసూయ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news