Moviesబ్రా విప్పేసి మ‌రీ చూపిస్తోన్న బ‌న్నీ ల‌వ‌ర్‌… అందాలు బ‌య‌ట పెడుతోన్న...

బ్రా విప్పేసి మ‌రీ చూపిస్తోన్న బ‌న్నీ ల‌వ‌ర్‌… అందాలు బ‌య‌ట పెడుతోన్న కార‌ణం అదే…!

చమ్మక్ చల్లో సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కేథరిన్ థెస్రా. చాలా త‌క్కువ టైంలోనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో జోడీ క‌ట్టే ఛాన్స్ ద‌క్కించుకుంది. బ‌న్నీకి జోడీకి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కేథ‌రిన్‌కు తిరుగు ఉండ‌ద‌ని అనుకుంటే అంతా తుస్ అయ్యింది.

ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి పుష్క‌ర కాలం దాటుతున్నా అమ్మ‌డికి స‌రైన ఛాన్సులు లేవు. విచిత్రం ఏంటంటే బ‌న్నీతోనే కేథ‌రిన్ ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు మూడు సినిమాలు చేసింది. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో – స‌రైనోడు – రుద్ర‌మ‌దేవి సినిమాల్లో న‌టించింది. దీంతో వీరిద్ద‌రి మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగిపోయింద‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపించాయి.

ఆ త‌ర్వాత ఆమెకు ఛాన్సులు లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ వ‌స్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో రెచ్చిపోతోంది. అయినా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా కేథ‌రిన్ బ్రా లెస్ ఫోటోలను షేర్ చేసి వేడెక్కిస్తోంది. ఆమె క‌వ్వింపు పోజు అయితే మామూలుగా లేదు.

అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు ఎవ‌రైనా ఫిదా అయిపోవాల్సిందే. అస‌లు కేథ‌రిన్ క‌వ్వింత స్టిల్ చూస్తుంటే అబ్బ‌బ్బా ఏం ఉందిరా అనేట్టుగా ఉంది. కేథ‌రిన్ ఇటీవ‌ల కాలంలో బింబిసారా – నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంతో పాటు చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా న‌టించింది. మ‌రి ఈ క‌వ్వింపుల పోజులు అయినా కేథ‌రిన్‌కు అవ‌కాశాలు తెచ్చిపెడ‌తాయేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news