Moviesతమన్నాకి ఎంత హాట్ సెక్సీ ఫిగర్ ఉన్న ఏం లాభం..ఆ కోరిక...

తమన్నాకి ఎంత హాట్ సెక్సీ ఫిగర్ ఉన్న ఏం లాభం..ఆ కోరిక తీర్చే మగాడే లేడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకోవాలంటే కూసింత ఇబ్బందికర విషయమే .. కానీ అలాంటి ఒడిదుడుకులను ఎన్నో ఎదుర్కొని ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆ తర్వాత స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్న డేటింగ్ చేస్తుంది అన్న రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దానికి తగ్గట్టే విజయ్ వర్మతో టాలీవుడ్ బ్యూటీ తమన్నా కారు లో తిరిగిన పిక్స్ కూడా రీసెంట్గా వైరల్ అయ్యాయి. అయితే ఇంత హాట్ ఫిగర్ ఉన్న తమన్నకు ఆ కోరిక మాత్రమే ఇంకా తీరనే లేదన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మొదటి నుంచి తమన్నాకు ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ ఫీలిం చేయాలన్న కోరిక ఉండేదట . ఇలాంటి సినిమా తనకు పడితే చాలా బాగుండేది అంటూ పలు ఇంటర్వ్యూ లల్లో చెప్పుకొచ్చింది . ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని ఏళ్ళు అవుతున్న సరే ఇప్పటివరకు తమన్నా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసిందే లేదు . కేవలం గ్లామరస్ డాల్ గానే కొనసాగింది . ఇప్పుడు కూడా తమన్నా గ్లామర్ ప్రపంచంలోనే బ్రతుకుతూ అలాంటి రోల్స్ నే చేస్తుంది . ఈ క్రమంలోనే ఎంత హాట్ ఫిగర్ ఉన్న కానీ తమన్నా తన కావాల్సిన కోరిక తీర్చుకోలేకపోయింది ఆ వెలితి ఎప్పటికీ అలానే ఉంటుంది అన్న కామెంట్స్ ఎక్కువ గా ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news