Moviesఒక్కే కంచం- ఒక్కే మంచం.. పెళ్ళికి ముందే సమంత ఇన్ని భంగిమల్లో...

ఒక్కే కంచం- ఒక్కే మంచం.. పెళ్ళికి ముందే సమంత ఇన్ని భంగిమల్లో .. అందుకే ఆ డైరెక్టర్ కి అంత ఇష్టమా..?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సమంత గత తాలూక జ్ఞాపకాలను గుర్తు చేసి టార్చర్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఈ క్రమంలోనే గతంలో సమంత ప్రేమాయణం నడిపిన సిద్ధార్థ్ కి సంబంధించిన ఫోటోలు సైతం ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో సమంత స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో కూడా ఎఫైర్ నడిపింది అన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే గౌతమ్ వాసుదేవ డైరెక్షన్లోనే సమంత ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. ” ఏం మాయ చేసావే ” సినిమా ద్వారా ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా అమ్మడికి ఎంత లెక్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయిన సమంత ప్రెసెంట్ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే గౌతమ్ తో ఈ సినిమా టైం కన్నా ముందే ఆమెకు పరిచయం ఉందని.. ఆ చనువుతోనే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి.. అఫైర్ గా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతేకాదు వాసుదేవ్ మీనన్ తో సమంత పెళ్ళికి ముందే ఒకే ఇంట్లో కూడా ఉండింది అంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . అంతేనా సమంత రకరకాల భంగిమల్లో వర్క అవుట్స్ చేయడం చూసిన ఆయన ఫిదా అయిపోయారట. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే వీళ్ళిద్దరిని ఒకే ఇంట్లో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాసుదేవ్ మీనన్ భార్య ఇద్దరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ ప్రేమని అక్కడే కట్ చేసి ఆ తర్వాత ఎవరి లైఫ్ వారిది అన్నట్లు ముందుకు వెళ్లారట .

ఆ తర్వాత సమంత హీరో సిద్ధార్ధ్ తో కూడా కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది . ఆ తర్వాత ఫైనల్లీ చైతూని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ప్రెసెంట్ అతగాడికి విడాకులు ఇచ్చి సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . ప్రెసెంట్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా .. బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ రెండు ఫ్లాప్ అయితే సమంత కెరియర్ క్లోజ్ అని చెప్పాలి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news