Moviesప్రేమ లేదు..? పెళ్ళి లేదు.. మరి వీళ్లిద్దరు కలిసి ఏం పీకుతున్నారట..?

ప్రేమ లేదు..? పెళ్ళి లేదు.. మరి వీళ్లిద్దరు కలిసి ఏం పీకుతున్నారట..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎలాంటివి చూస్తున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూడకూడని దృశ్యాలు చూస్తూ కళ్ళు దొబ్బేస్తాయి ఏమో అన్నంత రేంజ్ లో ఘాటుగా రొమాన్స్ చేస్తూ మీడియాకు అడ్డంగా బుక్ అవుతున్నారు కొందరు ప్రేమికులు కాని ప్రేమ జంటలు. కాగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా విడిపిస్తున్న పేర్లు సిద్ధార్థ – అతిథి రావు హైదరి వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇద్దరికీ పెళ్లయింది ..అయితే ఇద్దరు కూడా మళ్ళీ ప్రేమలో పడినట్లు చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నారు . అయితే వీళ్ల మధ్య ప్రేమ ఉందా..? అంటే లేదంటున్నారు.. పోనీ డేటింగ్ చేస్తున్నారా..? అంటే కాదు అంటున్నారు . కానీ ఎక్కడికి వెళ్లినా ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఇద్దరు భార్యాభర్తల కంటే ఎక్కువగా జాన్ జిగిడి దొస్త్ లుగా రాసుకుని పూసుకుని తిరుగుతూ మీడియాకంట పడుతున్నారు .

ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య ఉంది ఉన్నది ఏంటి..? ప్రేమ డేటింగా ..? ఎఫెక్షన్ నా..? ఏమీ అర్థం కావడం లేదు . అదితి నటించిన జూబిలీ సిరీస్ అమెజాన్ లో స్టీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ముంబైలో జూబిలీ సిరీస్ ప్రీమియర్ వేశారు . సిద్ధార్ధ్-అదితి జంటగా వచ్చారు . వైట్ షర్ట్ లో సిద్ధార్థ్ – బ్లాక్ ఫ్రాక్ లో అదితితి ముచ్చటగా ఉన్నారు . అంతే కాదు ఇద్దరు కలిసి మీడియాకు ఫోజులు ఇచ్చారు . నిజానిజి సిద్ధు కి ఈ సిరీస్ కి ఏం సంబంధం లేదు..మరి ఎందుకు వచ్చినట్లు ..?అది కూడా అదితి తో.. నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు . కనీసం వీళ్ళ మధ్య ఉన్నది మధ్య ఉన్న బంధం ఏంటో వీళ్ళకైనా తెలుసా ..?అంటూ జనాలు చెవుల కొరుకుంటున్నారు చూడాలి మరి ..ఈ ప్రేమ కానీ ప్రేమ జంటలు ఎంతవరకు వెళ్తారో..?అంటూ జనాలు వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news