MoviesAnasuya ఇండస్ట్రీలో అంత మంది ఉంటే ..ఎందుకు అందరు అనసూయనే ఆంటీ...

Anasuya ఇండస్ట్రీలో అంత మంది ఉంటే ..ఎందుకు అందరు అనసూయనే ఆంటీ అంటున్నారో తెలుసా..?

ఈ మధ్యకాలంలో .. అనసూయ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఓ హీరోని టార్గెట్ చేసి ట్విట్ చేసినప్పటి నుంచి అనసూయ పేరు సోషల్ మీడియాలో విప్పరీతంగా ట్రోల్ చేస్తున్నారు సదరు హీరో ఫ్యాన్స్ . మరీ ముఖ్యంగా అనసూయను ఆంటీ ఆంటీ అంటూ ట్విట్ లు..సోషల్ మీడియాలో ఏడిపించిన తీరు ఇప్పటికి జనాలు మర్చిపోలేకపోతున్నారు . అంతేకాదు అనసూయని ఆంటీ అంటూ పలువురు స్టార్స్ కూడా పరోక్షకంగా కామెంట్ చేశారు .

మొన్నటికి మొన్న బ్రహ్మాజీ స్టేజిపై సుమని ఆంటీ అంటూ ఎంత వెటకారంగా చేశారో మనందరికీ తెలిసిందే . అయితే అది పరోక్షంగా అనసూయాని అన్నాడు అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. రీసెంట్గా అనసూయ ఆంటీ వివాదం పై సీనియర్ నటి కస్తూరి స్పందించింది . ఈ క్రమంలోనే “అనసూయను ఆంటీ అని పిలిచే వారు.. ఇండస్ట్రీలో ఎంతోమంది అంకుల్స్ ఉన్నారని.. వాళ్ళని ధైర్యంగా అంకుల్ అని పిలిస్తేనే ..అనసూయ ఆంటీ అని పిలవాలి “అని ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఆమెను ఆంటీ అని పిలవడానికి రెండే రెండు కారణాలు..” ఒకటి వాళ్ళు కావాలని అవమానిస్తున్నట్లు ఉండాలి.. లేదంటే వాళ్ళకి బుద్ధి లేదు” అంటూ ఘాటుగా స్పందించింది . ఇదే క్రమంలో మరోసారి అనసూయ ఆంటీ వివాదం సోషల్ మీడియా లో రచ్చ లేపుతుంది. అనసూయ చూడడానికి చాలా హాట్ గా ఉన్న ఇద్దరు పిల్లలకు తల్లైంది. ఆ కారణంగానే అనసూయను ఆంటీ అంటున్నారే తప్పిస్తే .. ఆమెపై ఎలాంటి గ్రడ్జ్ లేదంటూ పలువులు జనాలు చెప్పుకొస్తున్నారు . కానీ అనసూయని మాత్రం ఈసారి కూసింత గట్టిగానే ఏడిపించారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news