MoviesStar Heroines అటు మింగలేరు..ఇటు కక్కలేరు.. చిన్న తప్పు తో ఇర్రుకుపోయిన...

Star Heroines అటు మింగలేరు..ఇటు కక్కలేరు.. చిన్న తప్పు తో ఇర్రుకుపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత .. వేసే ప్రతి అడుగు ఆచి తూచి ఆలోచించి నిర్ణయించుకొని వేయాలి. ఏమాత్రం తప్పటడుగులు వేసిన.. రాంగ్ డెసిషన్స్ తీసుకున్న కెరియర్లో ఎదుర్కోలేని ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది . ప్రజెంట్ అలాంటి ఎదురుకోలేని ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది . ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే – సమంత – రష్మిక మందన . ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

పూజా హెగ్డే : మనకు తెలిసిందే పూజ హెగ్డే కెరియర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూసింది. అయితే మొదటి హిట్ అందుకున్న తర్వాత పూజ హెగ్డే రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండింది . సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతూ.. ప్రజెంట్ ఒక్కో సినిమాకి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వెళ్ళిపోయింది . అయితే ఐదు కోట్లు తీసుకున్న సరే ఆమె కెరియర్ లో వరుసగా నాలుగు డిజాస్టర్లు పడడంతో అమ్మడు పేరుని మర్చిపోతున్నారు జనాలు. అరాకొరా ఫోటోషూట్స్ కారణంగా పూజ హెగ్డే పేరు గుర్తు పెట్టుకున్నారు కానీ సినిమాల పరంగా ఇప్పటికీ అలా వైకుంఠపురం లో సినిమా హిట్ తోనే ముందుకు నెట్టుకొస్తుంది పూజ హెగ్డే . ఇదే కొనసాగితే భవిష్యత్తులో పూజా హెగ్డే హీరోయిన్ ప్లేస్ ని ఎవరో ఒకరు ఎగరేసుకుపోవడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు .

సమంత : కెరియర్ పిక్స్ లో ఉండగానే భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన సమంత .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకెళ్తుంది . నచ్చిన సినిమా యాక్సెప్ట్ చేస్తున్న సమంత .. ఆ సినిమా జనాలకు నచ్చుతుందా లేదో అర్థం చేసుకోలేక పోతుంది . ఆ చిన్న కన్ఫ్యూషన్ లోనే సమంత చేయకూడని తప్పులు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఉన్న తన కెరీర్ ని డౌన్ చేసుకుంటుంది . క్రేజ్ పరంగా స్టార్ హీరోయిన్ అనిపించుకుంటున్న సరే సినిమాల విషయంగా సమంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది.

రష్మిక మందన్నా: ఈ పేరు చెప్తే ఎలాంటి కామెంట్స్ వినపడతాయో మనందరం ఊహించవచ్చు. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి తో మొదలైన వివాదం..ఇప్పుడు ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అనే విధంగా ఆలోచొస్తుందట. ఈ క్రమంలోనే రష్మిక మందనను తమ సినిమాలో పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు డైరెక్టర్స్. ఇలాగే కొనసాగితే రష్మిక కెరియర్ కూడా డౌన్ ఫాల్ అయినట్లే.. అందుకే టంగ్ స్లిప్ అవ్వకూడదు ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి అంటూ సినీ ప్రముఖులు అమ్మడుకు సజెషన్స్ ఇస్తున్నారు . ఈ ముగ్గురు కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే.. తమ నోరులను కంట్రోల్ లో పెట్టుకొని ఉండాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news