MoviesNagaChaithanya తప్పు ని ఒప్పు చేస్తున్న నాగార్జున.. నాగచైతన్య విషయంలో కీలక...

NagaChaithanya తప్పు ని ఒప్పు చేస్తున్న నాగార్జున.. నాగచైతన్య విషయంలో కీలక నిర్ణయం..!?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కొడుకు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి..సినీ వర్గాలు. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమంటే పదేళ్ళు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకుని దూరంగా బ్రతుకుతున్నారు .

వీళ్ళకి సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది . కాగా రీసెంట్ గా శోభిత దూళిపాళ్ల తో చైతన్య ప్రేమాయణం నడుపుతున్నాడు అని ..డేటింగ్ కూడా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. వాళ్లకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే శోబితా ధూళిపాళ్లతో ముంబైలో నాగచైతన్య దిగిన పిక్ వైరల్ అయ్యీంది.

అంతేకాదు నాగచైతన్య ఫ్రీగా అన్నప్పుడు ముంబైకి వెళ్లి ఆమెతో ఉండి వస్తున్నాడని.. మిగతా టైం లో హైదరాబాదులో ఉంటున్నాడని తెలుస్తుంది , కాగా ఇన్నాళ్లు అక్కినేని ఫ్యామిలీ ఆమె పై నెగిటివ్గా ఉండింది అని కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరి పెళ్లి చేయడానికి నాగార్జున సిద్ధపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నటించిన కస్టడీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగచైతన్య అఫీషియల్ గా పెళ్ళి అప్డేట్ ఇస్తారని సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news