Movies" ఆమెతో ఆ ఎక్స్ పీరియన్స్..కేక".. సన్నీ లియోన్ తో సద్దాం...

” ఆమెతో ఆ ఎక్స్ పీరియన్స్..కేక”.. సన్నీ లియోన్ తో సద్దాం అంతలా ఎంజాయ్ చేసాడా..?

స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న సద్దాం .. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వల్గర్ గా పంచెస్ వేస్తూ.. డబల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీని పండిస్తూ ..తనదైన స్టైల్ లో సినిమాలో.. షోస్ లోను దూసుకుపోతున్న ఈయన కామెడీ స్టార్స్ లోనూ కనిపిస్తున్నాడు. ఆహా వీడియో యాప్ లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ అనే సోలో సద్దాం హుస్సేన్ ప్రస్తుతం పాల్గొంటున్నారు.

కాగా రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రమోలో ఆయన చేసిన కామెంట్స్ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే గతంలో మంచు విష్ణు చేసిన జిన్నా సినిమాలో మంచి కమెడియన్ పాత్రలో మెరిసాడు సద్దాం. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న సన్నీలియోన్ తో దిగిన ఫోటోను స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తూ అనిల్ రావిపూడి కొన్ని ప్రశ్నలు వేస్తాడు .

ఈ క్రమంలోని సద్దాం ఆన్సర్లు విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవడం ప్రోమోలో చూడొచ్చు . ఈ క్రమంలోని సన్నిలియోన్ తో ఎక్స్పీరియన్స్ సూపర్ అంటూ సద్దాం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ సద్దాం చెప్పుకొచ్చారు. మనకు తెలిసిందే సన్నీలియోన్ ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది . ప్రజెంట్ సినిమాలు చేస్తూ తెలుగులోకూడా మంచి గుర్తింపు సంపాదించుకునింది సన్నిలియోన్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news