Moviesబిగ్‌బాస్ దివి హాట్‌ బొడ్డు అందాల వెన‌క ఇంత క‌థ ఉందా...!

బిగ్‌బాస్ దివి హాట్‌ బొడ్డు అందాల వెన‌క ఇంత క‌థ ఉందా…!

దివి వడ్త్య బొడ్డు చూస్తే..అబ్బా కొరకాలనిపిస్తుందట. అవును నెటిజన్స్ అమ్మడు లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసి ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు. యూట్యూబర్స్‌లో దివికి మంచి క్రేజ్ ఉంది. రీల్స్..షార్ట్ ఫిలింస్..షాట్స్..టిక్ టాక్ వీడియోలతో ఈ యంగ్ బ్యూటీకి అన్నీ వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి పాపులారిటీ వచ్చింది.

ఈ పాపులారిటీ సిరియల్స్‌లో బుల్లితెరపై వస్తున్న షోస్‌కి హోస్ట్‌గా ఛాన్స్ తెచ్చిపెట్టకపోయినా బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో మాత్రం మంచి ఛాన్స్ తెచ్చిపెట్టింది. ఈ రియాలిటీ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఫైనల్ ఎపిసోడ్‌లో అటు నాగార్జునని ఇటు మెగాస్టార్ చిరంజీవిని ఆకట్టుకున్న దివి ఏకంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

అది కూడా మెగాస్టార్ చిరంజీవి – రవితేజ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య. ఇందులో అమ్మడిది బయట కనిపించినంత గ్లామర్ రోల్ కాదు. పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర. అది కూడా సునీల్ లాంటి సీనియర్ నటుడికి భార్య పాత్ర కావడం…ఏకంగా మెగాస్టార్‌తో కలిసి తెరమీద కనిపించే సీన్స్ ఉండటం దివికి బాగా కలిసొచ్చింది.

ఇప్పుడు చేతిలో మరికొన్ని కొత్త పాత్రలు ఉన్నాయి. అయితే, దీన్ని దాటి హీరోయిన్‌గా అమ్మడు ట్రై చేస్తుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు అమ్మడు ఏ పాత్ర చేయాలన్నా అందని ద్రాక్షపండుగా మారింది. దీనికి తోడు వీలైనంతగా అందాలను ఆరబోస్తూ కొత్త ఫొటోస్ ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.

ఇప్పుడు అమ్మడికి సంబంధించిన కొన్ని కొత్త పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూస్తే దివి నాభి నడుము నిమరాలనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత హాట్‌గా ఉంది దివి బొడ్డు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news