Moviesసిగ్గు విడిచి ఆ పని చేసిన దిశా పటానీ.. సిగ్గులేకుండా చూడాల్సిందేనా..?

సిగ్గు విడిచి ఆ పని చేసిన దిశా పటానీ.. సిగ్గులేకుండా చూడాల్సిందేనా..?

సోషల్ మీడియాలో ఎంతమంది ముద్దుగుమ్మలు యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న దిశాపటాని ..సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటుంది.

కేవలం బాలీవుడ్ , టాలీవుడ్ కే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దిశ పటానీ లెటేస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా దిశా పటాన్ని అసలు మొహమాట పడకుండా ఎక్స్పోజ్ చేసిన తీరు జనాలకు కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేస్తుంది. ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

ఇలా సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోవడం దిశా పటానీ కి కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా దిశపటాని తన హాట్ పెర్ఫార్మెన్స్ చూపించి ఇంటర్నెట్ ని బ్లాస్ చేసింది. రీసెంట్గా పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం దిశా పటాని ఎప్పుడు కనిపించనంత హాట్ గా ఉంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news