Moviesతమన్నాకు ఇష్టమైతే తల్లి ని చేస్తా .. స్టార్ డైరెక్టర్ బోల్డ్...

తమన్నాకు ఇష్టమైతే తల్లి ని చేస్తా .. స్టార్ డైరెక్టర్ బోల్డ్ స్టెప్ కి దండం పెట్టాల్సిందే ..!!

సినిమా ఇండస్ట్రీ అంటే నే ఓ మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్ ని ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. ఆమె నటించిన అన్ని సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే తమన్నా బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే తన అందచందాలతో టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఓ రేంజ్ లో అల్లాడించిన తమన్నా.. ఇప్పుడు తన సినిమాలు వరుసుగా ఫ్లాప్ అవుతుండేసరికి ఆమె రూట్ మార్చి ఈసారి విలన్ హీరోయిన్ గాకూడా చేయడానికి ముందుకు వచ్చింది అంటూ తెలుస్తుంది. అంతేకాదు..తమన్నా కి కొత్త ఆఫర్స్ రాకపోవడంతో.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్..ఆమెను పెళ్ళికి ముందే అమ్మను చేద్దాం అని డిసైడ్ అయ్యాడట.

తమన్న తొమ్మిదేళ్ల పాపకు తల్లిగా స్క్రీన్ పై కనిపించడానికి సిద్ధపడిందంటూ సినీ వర్గాలలో చర్చ జోరుగా నడుస్తుంది. కుర్ర బ్యూటీ అందాలకే పోటీ ఇచ్చే తమన్నా ఇలా తల్లి పాత్రలో కూడా నటించడానికి సిద్ధపడటం..కొంచెం షాకింగ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా సరే ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన తమన్నా ప్రజెంట్ ఇలా సింగిల్ చైల్డ్ మదర్ గా నటించడానికి కూడా సిద్ధపడింది అంటే ఆమె కెరియర్ ఎంత కష్టాల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి పాపకు తల్లిగా తమన్న ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news