Movies"నాలోను అది ఉంది...కావాలంటే చూసుకోండి".. భళే ట్వీస్ట్ ఇచ్చిన కీర్తి సురేష్..!!

“నాలోను అది ఉంది…కావాలంటే చూసుకోండి”.. భళే ట్వీస్ట్ ఇచ్చిన కీర్తి సురేష్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గారిటి అనేది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా హిట్ అవ్వాలన్న.. ఫట్ అవ్వాలన్న సోషల్ మీడియాని బేస్ చేసుకుని హీరోయిన్స్ ముందుకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు.. హీరోయిన్స్ గా ఒక అడుగు ముందుకేస్తున్నారు. క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తున్నారు.

అయితే అందరి హీరోయిన్స్ అలా సక్సెస్ అవుతున్నారా ..? అంటే కాదనే చెప్పాలి. కీర్తి సురేష్ లాంటి అందాల ముద్దుగుమ్మలు ఆ విషయంలో వెనకపడుతున్నారు . హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి అవకాశాలు అందుకుంటున్న ముద్దుగుమ్మలు కొందరైతే.. అలా హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి ఉన్న పరువును తీసుకుంటున్న ముద్ద గుమ్ములు మరికొందరు . ఆ లిస్ట్ లోకి వస్తుంది కీర్తి సురేష్ . ఈ పేరు చెప్పగానే చక్కటి కుందనపు బొమ్మ అనే ట్యాగ్ ఇండస్ట్రీలో ఉంది .

జనాలు ఆమె చీర కడితే చూడాలనుకుంటారు కానీ.. ఎక్స్పోజింగ్ చేస్తే అసలకి చూడ బుద్ధి కాదు అని చాలా సార్లు చెప్పుకువచ్చారు. కాగా ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ లు చేస్తుందో తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా తెల్లటి శారీలో తన అందాలను వలకబోస్తూ..ఇచ్చిన కొంటె ఎక్స్ప్రేషన్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కీర్తి బరి తెగించింది..మోడ్రెన్ వేర్ లో నే ఎక్కువ కనిపిస్తుంది..అంటూ ట్రోల్ చేసే వారికి ..చీర కట్టుకుని అదరగొట్టే ఫోజులు ఇస్తూ.. నేను ట్రెడిషనల్ గాను మోడ్రన్ గాను రెండింటిలోనూ బాగుంటాను అని చెప్పకనే చెప్పేసింది. అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ప్రజెంట్ వైట్ శారీలో కీర్తి సురేష్ దిగిన హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెడింగా మారాయి. నిన్న మొన్నటి వరకు చిట్టి పొట్టి బట్తలు వేసుకున్న ఈ కీర్తి..ఇప్పుడు శారీలో కూడా టెంప్టింగ్ ఫోజులిచ్చి కుర్రాళ్లకు మంచి బూస్టప్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news