Moviesఆడవాళ్లను చూస్తే కరణ్ ఆపుకోలేడా..? రష్మిక తో అందరి ముందే ఏం...

ఆడవాళ్లను చూస్తే కరణ్ ఆపుకోలేడా..? రష్మిక తో అందరి ముందే ఏం చేసాడో చూడండి..!!

కరణ్ జోహార్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మల్టీ టాలెంటెడ్ పర్సన్. నటుడిగా.. ప్రొడ్యూసర్ గా ..డైరెక్టర్ గా ..హోస్ట్ గా ..ఎన్నో రకాల అవతారాలు ఎత్తిన కరణ్ జోహార్.. ప్రజెంట్ ట్ పలు షోస్ తో ..సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు . అంతేకాదు నెపోటిజం బాలీవుడ్ లో అంత రేంజ్ లో పాతుకపోవడానికి కారణం కరణ్ జోహార్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

స్టార్ సెలబ్రిటీస్ కి ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలని ఆలోచన లేకపోయినా సరే ..దగ్గరుండి బలవంతం చేసి కొందరు నటులను ఇండస్ట్రీలోకి దింపాడు అన్న రూమర్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక కరణ్ పేరు ట్రోలింగ్ లో ట్రెండింగ్ లో ఉంటుంది. పలు ఇంటర్వ్యూ లలో వల్గర్ ప్రశ్నలు అడిగే ఈ కరణ్ జోహార్ ..రీసెంట్గా ఫ్యాషన్ అవార్డ్స్ 2022లో రష్మిక మందన్నతో బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

కాగా రీసెంట్గా రష్మిక మందన్నా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022కి హాజరైంది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న తన అభిమానులతో ..ఫోటోగ్రాఫర్లతో సెల్ఫీలు దిగి ఫోటోకి ఫోజులు ఇచ్చింది . అయితే అదే టైంకి అక్కడికే వచ్చిన కరణ్ జోహార్ ఆమెను పలకరిస్తూ డైరెక్ట్ గా ఆమెకు కిస్ చేయడం సంచలనంగా మారింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ పై మండిపడుతున్నారు జనాలు. ఓ హీరోయిన్ ని..అది కూదా స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఈ అమ్మాయిని అలా ముద్దుపెట్టుకోవచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news