Moviesబిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వార బిడ్డను కనబోతున్న ఉపాసన..!?

బిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వార బిడ్డను కనబోతున్న ఉపాసన..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ రెండు రోజులు ముందే మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే పదేళ్లుగా ఆ వార్త కోసం ఎదురుచూస్తున్న మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు . త్వరలోనే తమ మెగా వారసుడు రాబోతున్నాడని.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ లాంటి టాలెంట్ ఉన్న హీరోఇండస్ట్రీలోకి వస్తాడని ఫాన్స్ ఆశపడుతున్న తరుణంలో ఒక్కసారిగా మెగా ఫాన్స్ ఆశలను తలకిందులు చేసాయి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు.

రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య మెగాకోడలు ఉపాసన తల్లి కాబోతుంది. నిజమే అందులో ఏమాత్రం సందేహం లేదు . అయితే ఆమె నాచురల్ గా గర్భం దాల్చలేదని.. సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డను కనబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోనూ లేదు . మెగాస్టార్ చిరంజీవి ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చెప్పిన కొన్ని నిమిషాల ముందే ఆమె కార్ రేసింగ్ దగ్గర ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే మెగాకోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అయితే అత్తమామలు అలా వదిలేయలేరు.

ఎంత కేరింగ్ గా ఉన్న ఫస్ట్ ట్రై మిస్టర్ లో జాగ్రత్తగా ఉండాలి . మరి అలాంటిది ఉపాసన అంత ఫ్రీ బర్డ్ గా వదిలేయడం ఏంటా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . ఇదే తరుణంలో ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఎక్కువుగా చూస్ చేసుకుంటున్న సరోగ్రఫీ ప్రాసెస్ ని ఉపాసన చూస్ చేసుకుందని.. అంతేకాదు ఉపాసన సైతం మొదట నుండి సర్వసి ప్రాసెస్ ద్వారానే బిడ్డలను కనడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి. చిరంజీవి గాని రామ్ చరణ్ గానీ ఈ న్యూస్ పై రియాక్ట్ అయ్యి ఫేక్ న్యూస్ అంటూ చెబితే గాని మెగా అభిమానులు ఊపిరి పీల్చుకోలేరు . ఏది ఏమైనా సరే ఉపాసన ప్రెగ్నెంట్ అయితే ఒక తలనొప్పులు ..ప్రెగ్నెంట్ కాకపోతే మరొక నొప్పులు.. టోటల్గా మెగా వారసుడు ఇండస్ట్రీలోకి రాకముందే ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news