Moviesఆషూ సెంటర్ పార్ట్ పై ఫోక్స్ చేసిన వర్మ.. పబ్లిక్ గానే...

ఆషూ సెంటర్ పార్ట్ పై ఫోక్స్ చేసిన వర్మ.. పబ్లిక్ గానే తెగ పిసికేస్తున్నాడు రా బాబొయ్..!!

ఓ మై గాడ్.. రాను రాను ఆషూ రెడ్డి బరితెగించిపోయిందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు, ఆమె ఫ్యాన్స్ . ఈ మధ్యకాలంలో ఆషూ రెడ్డి ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఒంటి మీద బట్ట ఉందా లేదా అన్నంత దారుణంగా ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్లకు కొత్త అందాలతో పరిచయం చేస్తుంది. ఇదంతా ఆమె సినిమా అవకాశాల కోసం చేస్తుందిలే అని సైలెంట్ గా అయిపోయిన జనాలకు మరో బిగ్ షాక్ ఇచ్చింది .

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసిన ఆషూ రెడ్డి జనాలకు అదిరిపోయి అందాల ట్రీట్ ను అందించింది. ఇదివరకే ఓసారి ఆషూ రెడ్డి-రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఎలాంటి సెన్ సేషన్ ని క్రియేట్ చేసిందో తెలిసిందే. కాగా రీసెంట్గా ఆర్జీవి తెరకెక్కించిన డేంజరస్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ చేసింది . అయితే ఈ ఇంటర్వ్యూలో ఆషూ రెడ్డి బోల్డ్ డ్రెస్ హైలైట్ గా మారింది .

ఎదభాగాలను ఫుల్ గా చూపిస్తూ ఇన్నర్ థైస్ కన్నా హైగా ఉండే పొట్టి గౌన్ లో హాట్ గా కనిపించింది. అంతేకాదు ఆర్జీవి ఏకంగా చెప్పులు తీసేసి అమ్మడు కాళ్ల కింద కూర్చోవడం ..ఆమె కాళ్లను చేతులతో పట్టుకొని వత్తడం ఇంటర్వ్యూకి హైలెట్గా మారింది. ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు . ఒకడు నీకు మతి పోయిందిరా అంటుంటే.. మరొకడు సెంటర్ వ్యూ అద్దిరిందా..? అలా చూస్తున్నావ్ అంటూ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news