Moviesఛాన్సుల కోసం అమలాపాల్‌ బరితెగింపు...న‌గ్నంగా క‌నిపించేందుకు సై..!!

ఛాన్సుల కోసం అమలాపాల్‌ బరితెగింపు…న‌గ్నంగా క‌నిపించేందుకు సై..!!

అమలా పాల్ ఇప్పటి జనరేషన్‌లో ఉన్న హీరోయిన్స్‌లో డేరింగ్ అని చెప్పాలి. కథ డిమాండ్ చేసినా కొందరు స్టార్ హీరోయిన్ ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా నటించడానికి ఇష్టపడటం లేదు. అలా చేస్తే మలయాళం సినిమా హీరోయిన్ అనుకుంటారనే భావన. అంతేకాదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ పట్టించుకోరనే ఆలోచన కూడా. అందుకే, మేకర్స్ మంచి రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా కూడా అలాంటి సినిమాలకి సైన్ చేయడం లేదు.

కానీ, అమలా పాల్ మాత్రం నగ్నంగా నటించి అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఆమె అనే సినిమాలో అమలా పాల్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా చూసిన అభిమానులకి, ప్రేక్షకులకి మాత్రమే తెలుస్తుంది. అస‌లు అమ‌ల‌ను జ‌నాలు మ‌ర్చిపోయిన టైంలో ఆమె ఆ న‌గ్న సీన్ల‌లో న‌టించే ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేసింది. ఇద్దరమ్మాయిలు, నాయక్ లాంటి సినిమాలు చేసి కమర్షియల్ హీరోయిన్‌గా తెలుగులో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎందుకనో పెద్ద హీరోల సరసన సినిమాలు చేసే ఛాన్స్ దక్కలేదు.

కానీ, ఇటు తెలుగులో అటు తమిళంలో..మలయాళంలో ఖాళీ లేకుండా సినిమాలు మాత్రం చేస్తుంది. మధ్యలో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ తన క్రేజ్ పోకుండా కాపాడుకుంటోంది. అయితే, రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి పాన్ ఇండియా హీరోయిన్‌కి వచ్చినంత క్రేజ్ మాత్రం రావడం లేదు. దీనికి కారణం వారికున్న ఎంకరేజ్‌మెంట్ లేకపోవడమే.

అందుకే, మరోసారి ఈ బ్యూటీ నగ్నంగా కనిపించే సినిమా చేసి అందరి దృష్ఠిని గట్టిగా ఆకర్షించుకుంటే ఒక్కసారిగా హాట్ టాపిక్ అయి మేకర్స్ తనకి అవకాశాలివ్వొచ్చు. ఎందుకంటే అమలా పాల్ బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రవితేజ లాంటి సీనియర్ హీరోలకి కూడా మంచి జోడి. చూడాలి మరి తెలుగులో అమలకి లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news