Moviesహిట్ కోసం అడ్డదారులు.. ఫస్ట్ టైం బేబమ్మ అలాంటి పని..!?

హిట్ కోసం అడ్డదారులు.. ఫస్ట్ టైం బేబమ్మ అలాంటి పని..!?

అయ్యయ్యో ..బేబమ్మ నీకు ఎంత కష్టమొచ్చింది. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ లో ..ఫోటోగ్రాఫ్ లు అంటూ ఎగబడిన జనాలే ఇప్పుడు కృతిశెట్టిని పట్టించుకోకుండా ఆమెను పరేషాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ ఆ తర్వాత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ నమోదు చేసుకున్నాయి.

ఇంకేముంది దర్శక నిర్మాతలకు కృత్తి శెట్టి అదృష్ట దేవతగా మారిపోయింది . అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా నెక్స్ట్ మూడు సినిమాలు పరమ చెత్త టాక్ ను సంపాదించుకున్నాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి గ్రాఫ్ ఫుల్ డౌన్ అయిపోయింది . దీంతో అవకాశాలు ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పొజిషన్ లో అల్లాడిపోతుంది బేబమ్మ. ఈ క్రమంలోనే కృతిశెట్టి పేరు మెల్ల మెల్లగా మరిచిపోతున్న జనాలకు కృతి శెట్టి హాట్ అందాల ట్రీట్ ఇచ్చింది .

ఎన్నడూ లేనివిధంగా కృతిశెట్టి కళ్ళతోనే టెంప్ట్ చేస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు రంగురంగుల ఈ డ్రెస్ లో బేబమ్మ.. చూడడానికి చాలా హాట్ గా కనిపించింది . అంతేకాదు ముందుకు వంగుతూ కేక పట్టించే భంగిమల్లో కృతిశెట్టి చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఒకప్పుడు పద్ధతిగా చుడి దార్స్ వేసుకునే కృతి ఇప్పుడు వాటి సైజ్ తగ్గించేసి..కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news