Moviesఆ ముసలోడితో సినిమానా..మీరా జాస్మిన్ తల పొగరు మాటలు వైరల్..!?

ఆ ముసలోడితో సినిమానా..మీరా జాస్మిన్ తల పొగరు మాటలు వైరల్..!?

మీరా జాస్మిన్ వాయబ్బో.. ఈరోజుల్లో అమ్మడు పేరు చాలా హైలెట్గా వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంటర్ అయిన ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా తక్కువ ..హిట్ కొట్టింది మరీ తక్కువ.. కానీ బొద్దుగా ముద్దుగా క్యూటుగా తనదైన నటనతో జనాల మనసులను దోచింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన గుడుంబా శంకర్ సినిమా అమ్మడు కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది . ఈ సినిమాల్లో మీరాజాస్మిన్ పెర్ఫార్మెన్స్ ఆమె అమాయకత్వం , చిలిపితనం అందరికీ ఆకట్టుకుంది .

పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన మీరాజాస్మిన్ రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది. అంతేకాదు ఈ క్రమంలోనే మొదట ఆమెకు విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిందట . అయితే మీరాజాస్మిన్ .. వెంకటేష్ తో నటించను అని ఓపెన్ గా చెప్పేసిందట. ఆయన ఒకప్పుడు హీరో ఇప్పుడు కాదు ముసలోడు అయిపోయారు కదా అంటూ డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చిందట .దీంతో ఆ మాటలు వైరల్ గా మారిన్నట్లు తెలుస్తుంది.

దీంతో వెంకటేష్ లాంటి పెద్ద హీరోని అంత మాట అన్నిజందా అంటూ జనాలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ సినిమాను ప్రియమణి యాక్సెప్ట్ చేసి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుందో మనకు తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత కూడా నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కోసం గోపీచంద్ మల్లినేని ఆమెను అప్రోచ్ అవ్వగా..అది కూడా రిజెక్ట్ చేసిందట. మంచి గ్లామర్ రోల్స్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు.. అందుకే ఇలాంటి హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాలలో హీట్ పెంచుతుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news