Moviesఅనసూయ జాతకంలో ఆ దోషం..త్వరలోనే కోలుకోలేని దెబ్బ..!?

అనసూయ జాతకంలో ఆ దోషం..త్వరలోనే కోలుకోలేని దెబ్బ..!?

అనసూయ .. ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ గా బాగా పేరు సంపాదించుకుంది. ప్రజెంట్ షోలు లేకుండా సినిమాలో అవకాశాలు లేకుండా సోషల్ మీడియాకే పరిమితమైంది. గత కొంతకాలం ముందు వరకు కూడా అనసూయ అంటే అమ్మ బాబోయ్ అనేవారు. అందరి ఆడవాళ్లకు ఆదర్శంగా నిలిచేది . అయితే ఏ ముహూర్తాన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాపై పరోక్షంగా ట్విట్ చేసిందో.. ఆనాటి నుండి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు . అంతేకాదు అనసూయ కూడా తగ్గేదేలే అంటూ ఆమెను ఆంటీ అన్న వాళ్లకి అంకుల్ ,తాత అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

అంతేనా ఏకంగా పోలీస్ కేసు పెట్టి షాక్ ఇచ్చింది . అయితే ఈ క్రమంలో అనసూయ పై సోషల్ మీడియాలో హ్యూజ్ నెగెటివిటీ క్రియేట్ అయింది . అసలే పొట్టి బట్టలు వేసుకుంటుంది అనసూయ అంటూ మండిపడే జనాలను ఇంకొంచెం రెచ్చగొట్టింది అనసూయ. అయితే ఇప్పటికే అనసూయ అందం విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు . ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్ తో ఫోటోషాప్ చేసి తన ప్యాషన్ ని కొనసాగిస్తుంది . అయితే అనసూయ జాతకంలో ఓ దోషం ఉందని ఆ కారణంగానే అనసూయ అలాంటి ట్రోలింగ్ కి గురవుతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది .

అనసూయ జాతకంలో ఒక దోషం ఉందని ..దానికి తగ్గ పరిహార పూజలు చేయించుకుంటే ఆమెకు మళ్ళి సినిమా అవకాశాలు వస్తాయి అని.. లేకపోతే రానున్న రోజుల్లో అనసూయ గట్టుకాలం ఎదురుకోవాల్సి వస్తుందని ఈ క్రమంలోనే త్వరగా శాంతి పరిహార పూజలు చేసుకుంటే మళ్లీ మునుపటి అనసూయని మనం చూడవచ్చు అంటూ ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు. గతంలోను అనసూయ తనని ట్రోల్ చేసేవారికి ఘాటుగా రిప్లై ఇచ్చేది ..కానీ ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా నోటి దూకుడు ప్రదర్శిస్తుంది అంటూ జనాలు కౌంటర్ వేస్తున్నారు. ఏది ఏమైనా సరే అనసూయ మళ్లీ యాంకరింగ్ లేదా సినిమాలు చేస్తేనే ఆమె కెరియర్ ఊపు అందుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి . అంతేనా పుష్ప 2 సినిమాలో కూడా అనసూయని తీసేసారని ఓ న్యూస్ వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news