Moviesసమంత బాటలోనే మరో స్టార్ హీరోయిన్..భర్తకు దూరం..విడాకులకు సిద్ధం..!?

సమంత బాటలోనే మరో స్టార్ హీరోయిన్..భర్తకు దూరం..విడాకులకు సిద్ధం..!?

ఓ మై గాడ్ ఏంటి నిజంగానే ప్రియమణి విడాకులు తీసుకోబోతుందా..? ఇది నిజమేనా..? షాకింగ్ గా ఉందే ..ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమైన కి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో . ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ ప్రియమణి ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ.. పెళ్లయిన కొత్తలో అనే సినిమా ద్వారా ఫామ్ లోకి వచ్చింది . ఈ సినిమాలో ప్రియమణి నటించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ నటన సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో సౌందర్య అంటూ రేంజ్ లో పొగిడేశారు. కాగా ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోయిన ప్రియమణి హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ..తనకు వచ్చిన కథలలో నచ్చిన సినిమాలు చేసుకుంటూ ..టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి యాడ్ అయింది . ఈ క్రమంలోనే ఆమె నటించిన యమదొంగ బ్లాక్ బస్టర్ హీట్ అయింది . దీంతో ఒక్కసారి ఆమె పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది.

అయితే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ప్రియమణి కెరియర్ డౌన్ ఫాల్ అయింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ముస్తఫా అనే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే అతనికి ఆల్రెడీ పెళ్లయిందని వార్తలు రావడం.. మొదటి భార్య ప్రియమణి పై కేసు వేయడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది . ఏది ఏమైన కానీ ఆమె హ్యాపీ గా ఉందిలే..అనుకుంటూన్న టైంలో బిగ్ బాంబ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ప్రియమణి తన భర్తకు దూరంగా ఉందట. కొన్ని విభేదాల కారణంగా భర్తకు దూరమైందని.. ఆ కారణంగానే ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పటివరకు ప్రియమణి దీనిపై ఎస్ అని కానీ నో అని కానీ సమాధానం ఇవ్వలేదు. దీంతో నిజంగానే ప్రియమైన విడాకులు తీసుకోబోతుందని అందుకే ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదని తెలుస్తుంది. సమంత కూడా విడాకులు తీసుకునే ముందు ఇలాంటి బిహేవియర్ చేసిందనే ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఈమధ్య ఇండస్ట్రీలో హీరోయిన్స్ తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news