Moviesఇదేం ఛండాలం..ఇంట్లో బంగారం లాంటి మొగుడు..పరాయి మగాడితో స్టార్ హీరో భార్య...

ఇదేం ఛండాలం..ఇంట్లో బంగారం లాంటి మొగుడు..పరాయి మగాడితో స్టార్ హీరో భార్య ఘాటు రొమాన్స్..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పిక్స్..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పూర్తిగా హద్దులు దాటేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బరి తెగిస్తున్నారు అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఉండే హాట్ ముద్దుగుమ్మలు ఎలాంటి రోల్స్ అయినా నటించడానికి అస్సలు మొహమాట పడట్లేదు . ఆ రెమ్యూనరేషన్ కోసమో లేక పాపులారిటీ కోసమో తెలియదు కానీ పెళ్లయిన హీరోయిన్ కూడా న్యూడ్ గా పరాయి హీరో ముందు నిల్చోని వాళ్లతో ఘాటు అయిన లిప్ లాక్ బెడ్ సీన్లు చేస్తూ రచ్చ రంబోలా చేస్తున్నారు.

అలా చేసే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది అందాల భామ దీపికా పదుకొనే. మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా కు ఎలాంటి పేరు ఉందో.. వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఏలేస్తుంది. అయితే ఇలాంటి పెళ్లి అయిన ముద్దుగుమ్మ సిద్ధాంత్ చతుర్వేదితో హద్దులు మీరు నటించి తన పరువును తానే తీసుకుంది . మనకు తెలిసిందే దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అఫీషియల్ గా మీడియాకు తెలియజేశారు.

అయితే పెళ్లి తర్వాత హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతుంది. కాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ,అనన్య పాండే, సిద్ధార్థ చతుర్వేది నటించిన ‘గెహరైయాన్’ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ చిత్రం లో దీపికా పదుకొనే సిద్ధాంత్ చతుర్వేదితో చేసిన రొమాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. బాలీవుడ్ మీడియా అయితే ఇప్పటికీ దీపికా పదుకొనేను ఈ విషయంలో ట్రోల్ చేస్తూనే ఉంది .

మరీ ముఖ్యంగా ఆమె చేసిన లిప్ లాక్ ,బెడ్ సీన్స్.. ఘాటు రొమాన్స్ ఆమె అభిమానులకి సైతం చీదరించుకునేలా ఉన్నాయి అంటూ గతంలో వార్తలు వినిపించాయి . కాగా ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే దీపిక పదుకునే రొమాన్స్ కి భర్త రన్వీర్ సింగ్ రిప్లై ఇస్తూ “టు హాట్” అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ..”యూ ఆర్ స్టన్నింగ్ బేబీ” అంటూ పోస్ట్ పెట్టడం గతంలో సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news