Moviesఈ ముద్దు సీన్ లో సమంత చేసిన పని తెలిస్తే స్టన్...

ఈ ముద్దు సీన్ లో సమంత చేసిన పని తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే..పాపకి తొందర ఎక్కువే.. !!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం మాయ చేసావే అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే జనాలను మాయ చేసింది. పనిలో పని తన కోస్టార్ అయిన నాగచైతన్యను మాయ చేసింది. ఏం మాయ చేసిందో ఏమో తెలియదు కానీ పెళ్ళంటూ చేసుకుంటే సమంతనే చేసుకుంటాను అని నాగార్జున నే ఎదిరించే స్థాయికి ఎదిగిపోయాడు. నాగచైతన్య ఇప్పటివరకు నాగార్జున ఎప్పుడు ఎదిరించలేదట. కానీ సమంత విషయంలో మాత్రం చై ఎప్పుడు నాగార్జునకు నెగిటివ్గా సమాధానం చెబుతూనే వచ్చాడట.

కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు . అయితే ఈ క్రమంలోని వీళ్ళకి సంబంధించిన కొన్ని పాస్ట్ జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఒకటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ముద్దు సీన్ .ఏం మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సమంత ఏకంగా తొమ్మిది లిప్ లాక్ కు పెట్టుకున్నారు. ఆశ్చర్యమేంటంటే మొదటి సినిమాతోనే సమంత లిప్ లాక్ పెట్టడం ఇండస్ట్రీని షేక్ చేసింది .

ఎవరైనా హీరోయిన్స్ ఫస్ట్ సినిమాకు లిప్ లాక్ యాక్సెప్ట్ చేయరు . అదో తెలియని భయం ఉంటుంది . అయితే సమంత మాత్రం గౌతమ్ మీనన్ చెప్పగానే ఏమీ అబ్జెక్షన్ చెప్పకుండా ఓకే చెప్పేసిందట. ఈ క్రమంలోనే ఫస్ట్ వాళ్ళు ట్రైన్లో వెళ్లేటప్పుడు నాగచైతన్య సమంత రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. సమంత నాగచైతన్య ట్రైన్ లో కూర్చొని ఉన్నప్పుడు నాగచైతన్య సమంతకు టక్కును ముద్దు పెట్టేస్తాడు . కాగా ఇదే వాళ్ళ ఫస్ట్ కిస్ సీన్. రియల్ లైఫ్ లోను రీల్ లైఫ్ లోను .

అయితే ఈ సీన్ చేయడానికి నాగచైతన్య తెగ సిగ్గు పడిపోయాడట . చాలా టేక్స్ తీసుకొని కన్వీనెంట్ లేకుండా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదట .దీంతో సమంతని లీడ్ తీసుకొని అతడితో క్లోజ్ గా ఉండమని చెప్పారట. అయితే సమంత మాత్రం ఏమాత్రం భయం లేకుండా నాగచైతన్య తల ముందుకు పెట్టగానే తనే ఫోర్స్ తీసుకొని ముద్దు పెట్టేసిందట . అయితే మనకు సినిమాలో చూపించేటప్పుడు మాత్రం నాగచైతన్య ముద్దు పెట్టినట్టు క్రియేట్ చేశారు . ఏది ఏమైనా సరే సమంత సమంత రొమాంటిక్ యాంగిల్ అదుర్స్ అంటున్నారు జనాలు . అంతేకాదు ఆ తొందరపాటుతనంతోనే సమంత తన విడాకుల వరకు వచ్చింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news