Moviesఫోటో షూట్ లో భర్త చిలిపి పని..సిగ్గుపడిపోయిన శ్రియ ఏం చేసిందో...

ఫోటో షూట్ లో భర్త చిలిపి పని..సిగ్గుపడిపోయిన శ్రియ ఏం చేసిందో చూడండి…!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్స్ చేసే హీరోయిన్స్ లిస్ట్ ఎక్కువైపోతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే ఒంటిమీద బట్ట నిలవనంత దారుణంగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాల మతులు పోగొడుతున్నారు. దీంతోనే వాళ్లను చూసి మన తెలుగు ముద్దుగుమ్మలు కూడా న్యూడ్ ఫోటోగ్రఫీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తెలుగులో న్యూ ఫోటోగ్రఫీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు ..అందుకే సెమీ న్యూడ్ పిక్స్ తో కుర్రాళ్ళ చూపులను తిప్పుకోనికుండా.. తమ వెంటపడేలా చేసుకుంటున్నారు .

 

 

అయితే ఈ లిస్టులోకే యాడ్ అవుతుంది అందాల భామ శ్రియ శరణ్. ఈ బ్యూటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రియ శరణ్.. ఆ తర్వాత జనాలకు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు , ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుని బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

కాగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే శ్రియా శరణ్ ఆండ్రూ అనే అతని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. రీసెంట్గా మళ్లీ సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తూ ..వచ్చిన పాత్రలో నటిస్తుంది . ఈ క్రమంలోనే దివాళి సందర్భంగా ట్రెడిషనల్ ఫోటోషూట్ ప్లాన్ చేసింది . ఈ క్రమంలోని అక్కడే ఉన్న తన భర్త ఆమె దగ్గరికి వచ్చి టక్కున బుగ్గ మీద ముద్దు పెట్టడంతో అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయిపోయారు . దీంతో ఒక్కసారిగా అతన్ని కూడా ఈ ఫోటోషూట్ లో యాడ్ చేస్తే బాగుంటుంది అంటూ వెంటనే కాస్ట్యూమ్ మార్చి అతనిని కూడా ఫోటోలో యాడ్ చేసి రొమాంటిక్ స్టిల్స్ తో ఫోటో షూట్ చేశారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఏది ఏమైనా సరే కేవలం శ్రియ భర్త టూ రొమాంటిక్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news