Moviesశ్రీదేవి డ్రామా కంపెనీ కోసం రష్మి చెత్త పని..కెరీర్ సర్వ నాశనం..!?

శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం రష్మి చెత్త పని..కెరీర్ సర్వ నాశనం..!?

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోయిన్ చెల్లెలుగా సెటిల్ అయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . అలా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవదామని వచ్చి బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయినా టాలీవుడ్ హాట్ యాంకర్ నే ఈ రష్మి గౌతమ్ . సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా ఇప్పటికీ తన పేరుని స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేర్చుకోలేక పోతుంది . అలాగని స్టార్ యాంకర్ లిస్టులో కూడా చేర్చుకోలేదు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది రష్మి గౌతమ్.

సినీ కెరియర్ స్టార్టింగ్ లో చిన్నాచితకా రూల్స్ పోషించుకుంటూ తద్వారా సినిమా ఇండస్ట్రీలో పాతుకు పోదామని అనుకున్నా రష్మి గౌతమ్ ఆశలు నిరాసే గానే మిగిలిపోయాయి . వెండితెరపై ఎలాగో సక్సెస్ కాలేకపోయాం .కనీసం బుల్లితెరపై అయినా సక్సెస్ అవుదాం.. అంటూ జబర్దస్త్ అనే షోకి యాంకర్ గా తన బుల్లితెర కెరియర్ ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎవరు ఊహించిన విధంగా వచ్చిరాని తెలుగుతో రష్మి గౌతమ్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా ఆమె వేసే చిట్టి పొట్టి బట్టలు.. ఆ బట్టల్లో వేసే డాన్స్.. ఒకవేళ చీర కట్టిన ఒంటిమీద అస్సలు నిలవకుండా ఉండేలా చూసుకునే శారీ సెన్స్ జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసాయి. ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ కు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక ప్రెసెంట్ రష్మి గౌతమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి కూడా హోస్టుగా చేస్తుంది. అయితే నిజానికి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం మొదట యాంకర్ గా అనుకునింది సుధీర్. కొన్ని అనివార్య కారణాల వల్ల సుదీర్ షో నుంచి తప్పుకుంటున్నాడు . ఇక ఆ తరువాత ఈ షో కి యాంకర్ గా శ్రీముఖిని అనుకున్నారట మేకర్స్. అయితే సుధీర్ రష్మీ పేరును సజస్ట్ చేసి ఆమె అయితే బాగా చేస్తుందని వాళ్లకు రికమెండ్ చేశారట. దీంతో రష్మీ కూడా మొదట వద్దు అనుకోని ఆ తర్వాత సుధీర్ మాటను కాదు అనలేక.. కొన్ని డేస్ వరకే మళ్లీ నేను తిరిగి వచ్చేస్తాను అంటూ చెప్పి కమిట్ అయి వెళ్లారట.

 

అయితే ఇప్పటివరకు సుధీర్ తిరిగి రాకపోగా..రష్మీని మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆడేసుకుంటున్నారు . ప్రతిదానికి సుధీర్ తో ఎఫైర్ సుధీర్ కోసమే నువ్వు ఇలా చేస్తున్నావ్ అంటూ మిగతా కంటెస్టెంట్స్ వేసే దారుణమైన పంచులు ఆమె బుల్లితెర కెరియర్ను నాశనం చేస్తుంది . అంతేకాదు ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్లాలన్నా కానీ ఇలాంటి వల్గర్ పంచెస్ వల్ల ఆమె కెరియర్ మొత్తం దెబ్బతింటుంది అంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్టుగా చేయడం ఆమె కెరియర్ కి మైనస్ అయిందని ..అది పరమ చెత్త పనిగా పోలుస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పటికైనా రష్మి కళ్ళు తెరుచుకొని ఆ షో నుండి బయటకు వచ్చేస్తే సినీ కెరియర్ ఉంటుందని కొందరు అభిమానులు ఆశపడుతున్నారు . మరి చూడాలి రష్మీ ఏం చేస్తుందో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news