Moviesవామ్మో..ఏందిరా అయ్యా ఇది..తమన్నా ఇలా మారిపోయింది ఏంటి..!?

వామ్మో..ఏందిరా అయ్యా ఇది..తమన్నా ఇలా మారిపోయింది ఏంటి..!?

“అమ్మ బాబోయ్ ఏంటిది తమన్నా ఇలా తయారైంది. బాబోయ్ చూడలేకపోతున్నాం ..ఏంటి తమన్నా ఏంటి నీ అల్లరి.. ఇది తగునా..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు తమన్న లేటెస్ట్ ఫోటోషూట్ పై. మనకు తెలిసిందే తమన్నా అందాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఇంత వయసు వచ్చినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీలకు కూడా హాట్ బీట్ పెంచేస్తుంది.

ప్రజెంట్ చిరంజీవి పక్కన భోళా శంకర్ లో నటిస్తున్న తమన్న మరో రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది . అంతేకాదు తమన్నా ఐటమ్ సాంగ్ కూడా చేస్తూ కెరీర్ ను బిజీగా మలుచుకుంటుంది .ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తమన్న కుర్రాలని ఆకట్టుకుంటుంది. తెలుగులో దాదాపు అందరూ స్టార్స్ తో నటించింది తమన్నా, ప్రభాస్ ,పవన్ ,మహేష్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,రామ్ చరణ్ ఇలా అందరితో నటించి తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ కుర్రాలను కవ్విస్తుంది అంతేకాదు చిత్రవిచిత్రంగా ఉంది.

టైట్ ఫిట్ లో విభిన్నమైన డ్రెస్సులు మెరిసింది. ఈ లుక్స్ లో తమన్నాను ఎవరైనా చూశారా అంటే కచ్చితంగా భయపడతారు. శరీరానికి అతుక్కుని ఉన్నట్టుగా ఈ స్కిన్ టైట్ ఫిట్ డ్రెస్ లో తమన్నా హోయలు మామూలుగా లేవండోయ్ . ఈ హాట్ ఫోటోషూట్స్ చూస్తున్న కుర్రాళ్ళు తమన్నా లోపలి అందాలు బయటపడకపోయినా లోపల ఏం అందాలు ఉన్నాయో బయటపడేటట్లు క్లియర్ గా కనిపించేలా ఉన్నాయి అంటున్నారు. ఈ ఫోటోషూట్ ముందు యంగ్ హీరోయిన్ల అందాలు కూడా వేస్ట్ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news