Moviesఅభిమానుల కోసం ఆ పనికి సిద్ధపడ్డ మహేశ్..నువ్వు నిజంగా గ్రేట్ హీరో..!?

అభిమానుల కోసం ఆ పనికి సిద్ధపడ్డ మహేశ్..నువ్వు నిజంగా గ్రేట్ హీరో..!?

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది చరిత్ర వస్తూనే ఉంటుంది. సినీ ఇండస్ట్రీ లో హీరో అనే విషయం పక్కనపెడితే అంతకన్నా మంచి మనసున్న మనిషి అని చెప్పాలి. తాను సంపాదించిన దాంతో సగానికి పైగా పేద పిల్లలకు అనాధ పిల్లలకు కష్టం రానివ్వకుండా కష్టం అంటే చూడలేక సహాయం చేస్తూ ఎంతో మంది పిల్లల హాట్ ప్రాబ్లమ్స్ ను తీర్చి రియల్ హీరోగా మారాడు. ఈ విషయంలో నిజంగా మహేష్ బాబుకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.. చెప్పి తీరాల్సిందే


కాగా రీసెంట్ గా సర్కారీ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు ప్రజెట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో SSMB28 అనే సినిమాలో నటించబోతున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తకావాలి.. కానీ సినిమాలో స్క్రిప్ట్ పరంగా టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు .

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే మహేష్ బాబు తన అభిమానులను ఉత్సాహ పరచడానికి త్వరగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి అసలు బ్రేక్ లేకుండా సినిమాను కంటిన్యూగా షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారట . అంతేకాదు అన్ని అనుకున్నట్లు జరిగితే మరో నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ లు కంప్లీట్ చేసేసి పండగ తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్ పనులు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట మహేష్ బాబు . నిజానికి మహేష్ బాబు ఇంత త్వరగా షూటింగ్స్ కి ఒప్పుకోరు. కానీ అభిమానులను సంతోష పెట్టడానికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి మహేష్ బాబు ఇంతటి రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మహేష్ బాబు అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కచ్చితంగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం అంటూ కామెంట్ చేస్తున్నారు . మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news