Moviesవిమానంలో సెక్స్..పచ్చి బూతులతో రెచ్చిపోయిన కరణ్ జోహార్..!!

విమానంలో సెక్స్..పచ్చి బూతులతో రెచ్చిపోయిన కరణ్ జోహార్..!!

కాఫీ విత్ కరణ్ ఈ షో ప్రజెంట్ టాప్ రేటింగ్ తో ట్రెండింగ్ లో ఉంది. బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు నిర్మాత కరణ్ ఈ షో ని తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఆరు సీజన్ లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రజెంట్ ఏడవ సీజన్ ధూం ధాం అంటూ ఫుల్ హై రేట్ టిఆర్పి తో ట్రెండింగ్ లో ఉంది. దానికి కారణం పోస్ట్ కరణ్ హోస్ట్ అడిగే పిచ్చి ప్రశ్నలే. మనకు తెలిసిందే ఇప్పటివరకు కాఫీ విత్ కరణ్ షో కి వచ్చిన గెస్ట్లు అందరిని కరణ్ అడిగిన కామన్ ప్రశ్న సెక్స్.

కచ్చితంగా దీని గురించి అడుగుతూనే ఉన్నారు. అయితే ఏ షోలో లేని విధంగా మరీ పచ్చి బూతులుగా మాట్లాడడం ఈ షో కి ఎంత హైప్ క్రియేట్ చేసుకోచ్చిందో.. అంతే బూతులు తిట్టేలా తీసుకొచ్చింది. కాగా రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో కి కృతి సనన టైగర్ ష్రాఫ్ గెస్ట్లు గా వచ్చారు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ టైగర్ ష్రాఫ్ తో మాట్లాడుతూ సెక్స్ గురించి పచ్చి బూతులు ప్రశ్న సంధించాడు. వాళ్ళ మాటల మధ్యలో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ క్రమంలోనే హీరో టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ..” ఆకాశంలో సెక్స్ అంటే అదొక అడ్వెంచర్స్ ట్రై చేయడానికి కూడా భయమేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఆ మాటలకు రిప్లై ఇస్తూ కరణ్ జోహార్..” నో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ట్రై చేశాను కానీ దొరికిపోయాను. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం” అంటూ చెప్పగా పక్కనే ఉన్న కృతి సనన నవ్వుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరోసారి నెటిజన్స్ కరణ్ జోహార్ పై బూతులతో రెచ్చిపోతున్నారు. పక్కన ఒక ఆడ మనిషిని పెట్టుకొని ఇలాంటి మాటలు ఏంటయ్యా నీకు సిగ్గు లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news