Moviesబిగ్ బాస్ లో అతి చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..? మరీ...

బిగ్ బాస్ లో అతి చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..? మరీ టూ మచ్ చేస్తుంది రా బాబు..!!

ఎట్టకేలకు బిగ్ బాస్ స్టార్ట్ అయింది . కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండు రోజుల క్రితం స్టార్ట్ అయింది. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్లను పంపించేసి నాగార్జున తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు . ఇక బిగ్ బాస్ అంటేనే మొదట అందరికీ గుర్తొచ్చేది కాంట్రవర్షియల్ కామెంట్స్.. ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి బిగ్ బాస్ ఎడిటర్స్.

బిగ్ బాస్ హౌస్ అంటే అందరికీ ఇదే గుర్తొస్తుంది. అయితే బిగ్ బాస్ ని ఎంత తిట్టినా కాని రెగ్యులర్ గా ఫాలో అయ్యే జనాభా చాలామంది ఉన్నారు . కొందరు టైం పాస్ కోసం ..కొందరు రివ్యూల కోసం ..కొందరు యూట్యూబ్ ఛానల్ కోసం ..ఎలా అయినా సరే బిగ్ బాస్ ని చాలామంది ఫాలో అవుతూ వస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ చాలా అతి చేస్తున్నట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఆమె లేడీ కంటెస్టెంట్ అయినప్పటికీ జనాలు మాత్రం ఆమెపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అవుతూ టూ మచ్ కామెడీ అంటూ అందరినీ హర్ట్ చేస్తూనే తన పేరుని పాపులర్ చేసుకోవడానికి చూస్తుంది ఈ కంటెస్టెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. అయితే కొందరు మాత్రం ఈ అమ్మడు ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం. మొదటి వీక్ లో ఎలిమినేట్ చేసి పడేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి చూడాలి అ టు మచ్ చేస్తున్న లేడీ కంటస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news