Moviesనా తొడ‌ల్లో కాదు అంటూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్‌

నా తొడ‌ల్లో కాదు అంటూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్‌

అషురెడ్డి యూట్యూబ్ వీడియోల‌తో పిచ్చ పాపుల‌ర్ అయిన ఆమె ఆ త‌ర్వాత బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ వైజాగ్ అమ్మాయి పాపులారిటీ మ‌రింత పెరిగిపోయింది. జూనియ‌ర్ స‌మంత‌గా కుర్ర‌కారు పిలుచుకునే ఈ అమ్మ‌డు ముందు నుంచి హాట్ ఇమేజ్ పెంచుకుంది. ఇక బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మిగిలిన ఏ కంటెస్టెంట్‌కు రాని పాపులారిటీ ఆమెకు వ‌చ్చింది. ఇంకా చెప్పాలంటే బిగ్‌బాస్ లో గ‌త రెండు సీజ‌న్ల‌లో విన్న‌ర్లుగా నిలిచిన ఇద్ద‌రు అడ్ర‌స్ లేకుండా పోయారు.

రాహుల్ ఒక‌టి రెండు సినిమాల్లో పాట‌లు పాడే ఛాన్సులు ద‌క్కించుకోవ‌డం మిన‌హా చేసిందేమి లేదు. ఇక అషు రెడ్డి రాంగోపాల్ వ‌ర్మ బోల్డ్ ఇంట‌ర్వ్యూతో మ‌రింత పాపుల‌ర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆమె హాట్ హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇక ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఎద‌గాల‌న్న తాప‌త్ర‌యంతో ఆమె ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల దృష్టిలో ప‌డేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అందాల విందు చేస్తూనే ఉంటోంది.

రామ్‌గోపాల్ వ‌ర్మ డ్యాషింగ్ బోల్డ్ ఇంట‌ర్వ్యూతో ఆమె ఈ ప్ర‌పంచానికి మ‌రింత‌గా తెలిసిపోయింది. ఆర్జీవీ ఈ ఇంట‌ర్వ్యూలో ఆమె తొడ‌ల గురించి మాట్లాడిన‌ప్పుడు కూడా అషు ఎక్క‌డా బెదిరిపోకుండా ఆర్జీవీ ఫేస్‌పైనే అదిరిపోయే పంచ్ ఇచ్చింది. ఆ త‌ర్వాత కూడా ఆమె సోష‌ల్ మీడియాలో నిత్యం ఫొటో షూట్ల‌తో మ‌త్తెక్కిస్తోంది. తాజాగా ఆమె మ‌రో బోల్డ్ స్టేట్‌మెంట్‌తో కుర్ర‌కారులో వేడి ర‌గిల్చింది.

తాజా డిజైన‌ర్ లుక్ ఆవిష్క‌రించే ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె హాట్‌నెస్ మీ క‌ళ్ల‌ల్లో ఉంది.. నా తొడ‌ల్లో లేదు. అని కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ ఫొటోల‌తో పాటు ఆ క్యాప్ష‌న్ వైర‌ల్‌గా మారింది. ఇక అషురెడ్డికి ఇటు వెబ్‌సీరిస్‌ల‌తో పాటు అటు సినిమాల్లో మంచి అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఆ బ్రేక్ కోస‌మే ఆమె వెయిటింగ్‌లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news