Moviesఅనసూయ రేటు 10వేలు మాత్రమేనా..ఫిగర్ చూసి మాట్లాడు గురూ..?

అనసూయ రేటు 10వేలు మాత్రమేనా..ఫిగర్ చూసి మాట్లాడు గురూ..?

జబర్దస్త్.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పేరు చిన్నదే అయినా.. ఈ పేరే చాలా మంది కమెడియన్స్ కు అన్నం పెట్టింది. వాళ్లలో టాలేంట్ ను కోట్ల మంది ప్రజలకు పరిచయం చేసింది. వాళ్లను కోట్ల రూపాయలు సంపాదించుకునేలా చేసింది. బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

ఈ షో లో ఎంత కామెడీ ఉంటుందో అంతకు మించిన వల్గారిటీ జోక్స్..ఫనీ గా నే మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలా ఉంటేనే జనాలు కూడా చూస్తున్నారు. దీంతో అలానే టీ లీడర్స్ ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ జబర్దస్త్.షో లో యాంకర్ అనసూయ..హైపర్ ఆది సీన్స్ డైలాగ్స్ నెట్టింట ఎప్పటికప్పుడు రచ్చ చేస్తుంటాయి.యాంకర్ అనసూయ అంటే గ్లామర్ డోసూ.. హైపర్ ఆది అంటే డబుల్ మీనింగ్ డోసూ జబర్దస్త్‌లో కామనే.. ఇక ఈ ఇద్దరూ కలిశారండే రచ్చ మామూలుగా ఉండదు.. తన పక్కన అనసూయ ఉంటే ఆదికి పూనకం వచ్చేస్తుంటుంది. మామూలు టైంలో అయితే పంచ్‌లే వస్తాయి కానీ.. అనసూయ పక్కన ఉంటే డబుల్ మీనింగ్ డోస్‌తో హైప్ పెంచేస్తుంటాడు హైపర్ ఆది.

ప్రేక్షకులకు ఇంట్లోనే కూర్చోబెట్టి వినోదం అందించడంతో పాటు కాస్త ఘాటు మసాలాలు కూడా దట్టిస్తూ కిక్కివ్వడం జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫార్ములా. ఇక ఆదికి అందాల తార అనసూయ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటారు జనాలు. ఆ ఊపు ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం. రీసెంట్ గా తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు ఆది.

ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలైంది. అందులో హైపర్ ఆది అనసూయ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మొదట పుష్ప లోని బన్నీ గెటప్ లో వచ్చిన హైపర్ ఆది జడ్జ్స్ ని ఉద్దేశించి తగ్గేదెలా అన్ని డైలాగ్ చెప్పాడు. దీంతో జడ్జీలు ఎందులో అంటూ రీవర్స్ పంచ్ వేస్తారు. ఈ స్కిట్‌లో భాగంగా పుష్ప గెటప్‌లో ఉన్న ఆది ‘నాకు తెలుసురా ఆ అమ్మి నన్ను లవ్ చేస్తందని. వేయి రూపాయల పూజ కాదు కానీ.. ఒక పది వేలు పోతే పోయినయ్ పెద్ద పూజ ఏదైనా ఉంటే ప్లాన్ చేయరా’ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో అనసూయ అతడిని సరదాగా కొట్టేందుకు దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. దీంతో కొందరు నెటిజన్స్ అనసూయ ఫిగర్ కి 10వేలు పూజనేనా..ఇంకా కాస్ట్లీ పూజ చెయ్యాలి గురూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news