Moviesసినిమా ఛాన్సుల కోసం తండ్రి వ‌య‌స్సున్నోడిని ప్రేమించిన స్టార్ హీరోయిన్‌..!

సినిమా ఛాన్సుల కోసం తండ్రి వ‌య‌స్సున్నోడిని ప్రేమించిన స్టార్ హీరోయిన్‌..!

ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం ఇక్క‌డ సినిమా ఛాన్సుల కోసం ఎవ‌రైనా త్యాగాలు చేయాల్సిందే.. చాలా వ‌దులుకోవాలి.. ఎన్నో క‌మిట్‌మెంట్లు ఇవ్వాలి. ఇక హీరోయిన్లు కెరీర్ స్టార్టింగ్‌లో ఛాన్సుల కోసం ఎన్ని ఇబ్బందులు ప‌డాలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌క్క‌ర్లేదు. ఇక హీరోయిన్లు క‌మిట్‌మెంట్ ఇవ్వ‌డం అనేది ఇప్ప‌టి నుంచే కాదు.. ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టి నుంచో ఉంది.

ఇక ప్ర‌స్తుతం నేష‌న‌ల్ వైడ్‌గా కంగ‌నా రనౌత్ ఎంత కాంట్ర‌వ‌ర్సీ హీరోయినో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో కేవ‌లం 14 ఏళ్ల‌కే ఇంటి నంచి పారిపోయిన ఆమె ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవ్వ‌డంతో ఇప్పుడు వివాదాల రాణిగా మారిపోయింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో బాంగ్లా అనే ఊళ్లో పుట్టిన కంగ‌నా చిన్న చిన్న యాడ్స్ చేసుకునేది. ఆ త‌ర్వాత హీరోయిన్ అవ్వాల‌న్న కోరిక‌తో ఆమె ముంబైలో అడుగు పెట్టింది.

ముంబైలో కెరీర్ స్టార్టింగ్‌లో తిండి తిప్పలు లేక ఆమె ప్లాట్ ఫామ్ మీదే ప‌డుకున్న రోజులు చాలానే ఉన్నాయ‌ట‌. చిన్న‌ప్ప‌టి నుంచి కూడా కంగ‌నాకు ప‌ట్టుద‌ల ఎక్కువ‌. ఆమె ఇబ్బంది ప‌డుతుంద‌ని తెలుసుకున్న తండ్రి ఆమెకు డ‌బ్బులు పంపితే .. వాటిని కూడా తిరిగి పంపించేసేద‌ట‌. అలా అవ‌కాశాల కోసం ఇబ్బంది ప‌డుతోన్న స‌మ‌యంలో ఓ రోజు కాపీ షాప్‌లో అనురాగ్ బ‌సు చూసి ఆమెను అడిష‌న్స్‌కు పిలిచార‌ట‌.

అలా వ‌చ్చిన ఛాన్స్‌తో తానేంటో ఫ్రూవ్ చేసుకున్న కంగ‌నా ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో అవ‌కాశాల కోసం కంగ‌నా త‌న తండ్రి వ‌య‌స్సు ఉన్న ఆదిత్య పంచోలీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డింద‌న్న టాక్ అప్ప‌ట్లో బీ టౌన్‌లో ఎక్కువుగా వినిపించేది. ఆ త‌ర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో కూడా ఆమె ప్రేమ‌లో ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news