Moviesలక్ష్మి పరువు తీసేసిన అల్లు అర్జున్.. దెబ్బకు ఇంకోసారి ఇలా చేయదు..!!

లక్ష్మి పరువు తీసేసిన అల్లు అర్జున్.. దెబ్బకు ఇంకోసారి ఇలా చేయదు..!!

టాలీవుడ్ లో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు వారసులుగా అనగనగా ఒక ధీరుడు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది మంచు లక్ష్మి. వాస్తవానికి హీరోయిన్ కావాలని వచ్చిన మంచు లక్ష్మి ఈ మూవీలో విలన్ గా నటించింది. టాలీవుడ్ లో ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతుంది. యాంకర్ గా పలు షోల్లో కనిపించిన మంచు లక్ష్మి తాజాగా ఓ స్టార్ హీరో చేతిలో హోర అవమాన పాలైంది. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా 2.0 యాప్ లాంచ్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆ వేడుక‌లో ల‌క్ష్మీ మంచు కూడా పాల్గొన్నారు.

ఇక ఇక్కడే లక్ష్మి కి ఊహించని షాక్ తగిలింది. జనరల్ గా మంచొ లక్ష్మి ఇంగ్లీష్ల్లో మాట్లాదుతారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ ఈవెంట్ లో కూడా లక్ష్మీ ఇంగ్లీష్ కుమ్మేసింది. దీంతో స్టేజ్ పైకి వచ్చిన అల్లు అర్జున్ మంచు లక్ష్మి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీంతో అక్కడున్న వారు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇంతకు అసలు అక్కడ ఏం జరిగిందంటే.

అల్లు అర్జున మంచు లక్ష్మి స్టేజ్‌పై ఉన్న స‌మ‌యంలో ల‌క్ష్మీ ని తెలుగులోనే మాట్లాడాల‌ని కొరాడు..ఎందుకంటే ఆహా అనేది తెలుగు యాప్ అని .. తెలుగు ఫ్లాట్‌ఫామ్ కాబ‌ట్టి జ‌నాల‌కు అర్థ‌మ‌య్యే తెలుగులో మాట్లాడాల‌ని సైలెంట్‌గా సెటైర్ వేసేశారు మన స్టైలీష్ స్టార్. దీనికి లక్ష్మి కూడా కౌంటర్ వేసింది..నాకు అర్థ‌మ‌య్యే తెలుగులోనే మాట్లాడ‌టానికి పిలిచార‌ని రియాక్ట్ అయ్యింది. ఇంక అక్కదితో ఆగకుండా.. నేను ఇప్ప‌టి వ‌ర‌కు హోస్ట్ చేశాను. షో చేశాను. గెస్ట్‌గా రావ‌డం కూడా అయ్యింది అని చెబుతుండ‌గా..మధ్యలో మనోడు ఎంటర్ అయ్యి దిమ్మతిరిగే పంచ్ వేసాడు. అల్లు అర్జున్ మధ్యలో ప్రెసిడెంట్‌గారి అక్క అవ‌డం కూడా అయిపోయింది అంటూ సరదాగా నవ్వడు. దానికి అమ్మో అమ్మో అమ్మ‌మ్మో బన్నీ అంటూ మ‌ళ్లీ ల‌క్ష్మీ త‌ల ప‌ట్టుకుని రియాక్ష‌న్ ఇస్తూ ఈ ప్రెసిడెంట్ అక్కకి చాలా క‌ష్టాలొచ్చాయి అంటూ రిప్ల‌య్ ఇచ్చింది. ప్రస్తూం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news