Moviesషాకింగ్: తమన్నా కి ఘోర అవమానం.. ఇంత దారుణంగానా..??

షాకింగ్: తమన్నా కి ఘోర అవమానం.. ఇంత దారుణంగానా..??

తమన్నా..ఈ పేరు కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో..టాలెంట్ తో తనదైన స్టైల్లో యాక్ట్ చేసి..కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో హాట్ బ్యూటీ మిట్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా.. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటిస్తుంది. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిగా..సన్నని నడుమూతో..లేత లేత అందాలతో తన అభిమానులని కట్టిపడెస్తున్న తమన్నా.. ఆమెకు ఇమకా అవకాశాలు వస్తున్నాయంటేనే..ఆమె కు ఉన్న డిమాండ్ గురించి అర్ధం చేసుకోవచ్చు.

తమన్నా వచ్చిన ఏ చిన్న అవకాశం వదలకుండా..అని సినిమాలు చేస్తూ వస్తుంది. రీసెంట్ గా అమె నటించిన సీటిమార్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాచో హీరో గోపిచంద్, తమన్నా జంటగా.. సంపత్ నంది డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ ‘సీటీమార్’ వినాయక చవితి నాడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు భారీ కలెక్షన్లతో పాటు గోపిచంద్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో తమన్న నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

ఇక రీసెంట్ గా బుల్లితెర పై మాస్ట‌ర్ చెఫ్ అనే తెలుగు కార్య‌క్ర‌మానికి త‌మ‌న్నా హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్వాహ‌కులు భారీ రెమ్యున‌రేష‌న్‌ను చెల్లించారు. అయితే ఐపీఎల్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 5 , ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు వంటి కార్య‌క్ర‌మాల మధ్యలో త‌మ‌న్నా హోస్ట్ చేస్తున్న మాస్ట‌ర్ చెఫ్‌ అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో త‌మ‌న్నా స్థానంలో జ‌బ‌ర్‌ద‌స్త్‌తో హాట్ బ్యూటీ యాంక‌ర్‌ అన‌సూయ ను హోస్టింగ్ చేయిస్తున్నారట. ఇక దీని పై తమన్నా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news