Gossipsపెళ్లి కాకుండానే తల్లి అయిన ఆ బడా ఫ్యామిలీ కోడలు పిల్ల...

పెళ్లి కాకుండానే తల్లి అయిన ఆ బడా ఫ్యామిలీ కోడలు పిల్ల ఎవరో తెలుసా..??

డేటింగ్..నేటి సమాజంలో ఈ పదం కామన్ అయ్యిపోయింది. ఇది ఇప్పుడు ఓ పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. డేటింగ్ అంటూ చెప్పి.. పెళ్లి తరువాత చెయ్యాల్సిన పనులన్ని.. పెళ్ళికి ముందే చేసేసి.. తీరా మ్యాటర్ ఫినిష్ అయ్యాక ..నీకు నాకు సెట్ కాదు బేబీ అంటూ బై బై చెప్పేసుకుంటున్నారు కొందరు యువతి యువకులు. నిజానికి  డేటింగ్ కల్చర్ మనది కాదు. ఫరనెర్స్ ది. అదేదో సమెత చెప్పుతుంటారు గా మన పెద్ద వాళ్ళు..పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని.. అలా..మనం పరాయి దేశాల నుండి ఈ డేటింగ్ కల్చర్ ని దిగుమతులు చేసుకున్నాం. మొదట్లో బాలీవుడ్లో మాత్రమే డేటింగ్ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు వినిపించేవి. మెల్లమెల్లగా వైరస్ లాగా అది కూడా కోలీవుడ్, టాలీవుడ్లో కూడా పాకేసి ఫేమస్ అయిపోయింది.

అయితే ఈ డేటింగ్ చేసే వాళ్ళు పెళ్లి కాకుండా తల్లి కూడా అవుతరు. అదేంటి పెళ్లి కాకుండా తల్లి కావ‌డం ఏంటి మ‌రీ దారుణం కాక‌పోతేనూ అనుకుంటున్నారా..? ఏం చేస్తాం కలి కాలంలో ..పోయేకాలం అంతే ఇదే. ఇప్పుడు మ‌న ఇండ‌స్ట్రీలో కూడా ఇది ఫ్యాష‌న్ అయిపోయింది. పెళ్లి కాకుండానే త‌ల్లి కావ‌డాన్ని కూడా ఓ ప్ర‌స్టేజ్‌గా తీసుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మ‌లు. తెలుగు నుంచి హిందీ ఇండ‌స్ట్రీ వ‌ర‌కు చాలా మంది హీరోయిన్లు పెళ్లికి, త‌ల్లి కావ‌డానికి అస్స‌లు లింక్ పెట్టుకోవ‌డం లేదు. ఇటీవ‌లి కాలంలో చాలా మంది అందాల భామ‌లు పెళ్లి కాకుండానే శుభవార్తలు వినిపిచ్చేస్తున్నరు. అడిగితే పెళ్లికి, తల్లి కావడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు.

ఇక ఇదే సాంప్రదాయాని ఫాలో అయ్యింది టాలీవుడ్ బడా ఫ్యామిలీ కోడలు. ఆమె ఓ పెద్ద హీరోయిన్.. ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా గ్లామరస్ చిత్రాలలో నటిస్తూ ఎంతోమందిని అట్రాక్ట్ చేసి..మంచి ఫ్యాన ఫాలోయింగ్ తెచ్చుకుంది. కానీ ఆ హీరోయిన్ పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యి అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. తీరా గర్భందాల్చిన తరువాత ఆ హీరోయిన్ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొని కొంతకాలం సినిమాలు బ్రేక్ వేసి..ఇంట్లోనే రెస్ట్ తీసుంది.

ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ హీరోయిన్ నటించిన మొదటి సినిమా హీరోతో ప్రేమలో పడిన.. హీరోయిన్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని పెద్దింటి కోడలుగా సెటిల్ అయ్యిపోయింది. పెళ్లి తరువాత కూడా వరుస అవకాశాలను దక్కించుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు ఆ బడా ఫ్యామిలీ కోడలు పిల్ల.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news