Moviesబ్లాక్ బస్టర్ సినిమాకు కేవలం 11 రూపాయిలను పారితోషకంగా తీసుకున్న స్టార్...

బ్లాక్ బస్టర్ సినిమాకు కేవలం 11 రూపాయిలను పారితోషకంగా తీసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..??

ప్రస్తుతం హీరో-హీరోయిన లు ఎంత రేంజ్ లో రెమ్యునరెషన్ తీసుకుంటున్నరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అ హీరో స్దాయికి తగ్గట్లు..మర్కెట్ పరంగా..పారితోషకం పుచ్చుకుంటున్నారు. అయితే జనరల్ గా హీరోల కంటే హీరోయిన్ ల రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుందన్న విషయం తెలుసు..

కానీ.. మరీ కేవలం 11 రూపాయిలను పారితోషకంగా తీసుకుంది ఓ నటి. ఆమె ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఖంగుతింటారు. ఎందుకంటే ఆమె ఏమి ఫ్లాప్ హీరోయిన్ కాదు.. బాలీవుడ్ బడా స్టార్స్ తో పని చేసింది.. భరీ విజయాలను అందుకుంది. ప్రముఖ బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఘనవిజయం సాధించిన ఓ సినిమాకు సోనమ్ కపూర్ రెమ్యునరేషన్ గా కేవలం రూ.11 లే తీసుకుందట. వినడానికి షాకింగానే ఉనా ఇది నిజం.

భారత దేశ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ జీవిత కథ ఆధారంగా నిర్మించిన భాగ్‌ మిల్కా భాగ్‌ సినిమా భారీ విజయం సాధించిన విషయం కొత్త చెప్పక్కర్లేదు . ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ భాగ్ మిల్కా భాగ్ చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సోనమ్ కపూర్ యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి సోనమ్‌ తీసుకున్న పారితోషికం కేవలం 11 రూపాయలు మాత్రమేనట.

ఆ సినిమా డైరెక్టర్ రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా.తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని 8 ఏళ్ల తరువాత వెల్లడించారు రాకేశ్ మెహ్ర. “ఇది లవ్‌స్టోరీ కాదు అని సోనంకు ముందే తెలుసు. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే ఒప్పుకొంది. భాగ్‌ మిల్కా భాగ్‌ గురించి చెప్పగానే తనకు 7 రోజుల సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది. తన మనసు చాలా మంచిది’’ అని పేర్కొన్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news