Movies16 ఏళ్ల వ‌య‌స్సులో ఇంత అందంగా ఉన్న ఈ సెల‌బ్రిటీ ఎవ‌రో...

16 ఏళ్ల వ‌య‌స్సులో ఇంత అందంగా ఉన్న ఈ సెల‌బ్రిటీ ఎవ‌రో తెలుసా..!

తెలుగు బుల్లితెర యాంకర్ ల లో చాలామంది గ్లామర‌సాన్నీ బాగా నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే వ‌ర్థ‌మాన యాంక‌ర్‌ భీమినేని విష్ణుప్రియ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. విష్ణుప్రియ అనసూయ, శ్రీముఖి, ర‌ష్మీని మించిన రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ఉండడంతో ఇటీవల యువతలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర కారును గిలిగింత‌లు పెడుతూనే ఉంటుంది.

విష్ణు ప్రియ యాంకర్ కావడానికి ముందు తెలుగు – కన్నడం – తమిళం – మలయాళ భాషల్లో పలు వెబ్ సీరిస్‌ల‌లో నటించింది తెలుగులో బుల్లితెరపై అడుగుపెట్టాక తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకుంది. విష్ణు ప్రియ సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యేవారికి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఆమె అందాల విందు చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె త‌న్ ఇన్ స్టా గ్రామ్ అక్కౌంట్లో త‌న 16 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న ఫొటో షేర్ చేసింది.

ఈ ఫొటోల ఆమె స్టేజ్ మీద ఓ నాట్య ప్ర‌ద‌ర్శ‌న ఇస్తోంది. చీర‌క‌ట్టులో ఆమె ఇస్తోన్న ప్ర‌ద‌ర్శ‌న క‌న్నా ఆమె అందం చూస్తుంటే ప‌దే ప‌దే ఆ ఫొటో చూడాల‌నిపించేలా ఉంది.2009లో త‌న స్కూల్ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా తాను ఆ ఫొటో దిగాన‌ని ఆమె చెప్పింది. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news